సంగీత సాహిత్య సమలంకృతే...
పల్లవి:
సా రిగమపదని సా నిదపమగరిసరి ఆ ఆ ఆ ఆ ఆ ఆ
సంగీత సాహిత్య సమలంకృతే సంగీత సాహిత్య సమలంకృతే
స్వర రాగ పదయోగ సమభూషితే
సంగీత సాహిత్య సమలంకృతే స్వర రాగ పదయోగ సమభూషితే
హే భారతి! మనసాస్మరామి - హే భారతి మనసాస్మరామి
శ్రీ భారతి శిరసానమామి - శ్రీ బారతి శిరసానమామి
సంగీత సాహిత్య సమలంకృతే... ఏ ఏ ఏ
చరణం 1:
వేద వేదాంత వనవాసిని పూర్ణ శశిహాసిని
నాద నాదాంత పరివేశిని ఆత్మా సంభాషిని||2||
వ్యాస వాల్మీకి వాగ్దాయిని
వ్యాస వాల్మీకి వాగ్దాయిని జ్ఞానవల్లి సముల్లాసిని
చరణం 2:
బ్రహ్మ రసనాగ్ర సంచారిణి ఆ ఆ ఆ ఆ ఆ ఆ
బ్రహ్మ రసనాగ్ర సంచారిణి భవ్య ఫలకారిణి
నిత్య చైతన్య నిజరూపిణి సత్య సందీపిణి
బ్రహ్మ రసనాగ్ర సంచారిణి భవ్య ఫలకారిణి
నిత్య చైతన్య నిజరూపిణి సత్య సందీపిణి
సకల సుకళాసమున్వేషిని...
సకల సుకళాసమున్వేషిని సర్వ రస భావ సంజీవిని
pallavi:
sā rigamabadani sā nidabamagarisari ā ā ā ā ā ā
saṁgīda sāhitya samalaṁkṛte saṁgīda sāhitya samalaṁkṛte
svara rāga padayoga samabhūṣhide
saṁgīda sāhitya samalaṁkṛte svara rāga padayoga samabhūṣhide
he bhāradi! manasāsmarāmi - he bhāradi manasāsmarāmi
śhrī bhāradi śhirasānamāmi - śhrī bāradi śhirasānamāmi
saṁgīda sāhitya samalaṁkṛte... e e e
saraṇaṁ 1:
veda vedāṁta vanavāsini pūrṇa śhaśhihāsini
nāda nādāṁta pariveśhini ātmā saṁbhāṣhini||2||
vyāsa vālmīgi vāgdāyini
vyāsa vālmīgi vāgdāyini jñānavalli samullāsini
saraṇaṁ 2:
brahma rasanāgra saṁchāriṇi ā ā ā ā ā ā
brahma rasanāgra saṁchāriṇi bhavya phalagāriṇi
nitya saidanya nijarūbiṇi satya saṁdībiṇi
brahma rasanāgra saṁchāriṇi bhavya phalagāriṇi
nitya saidanya nijarūbiṇi satya saṁdībiṇi
sagala sugaḽāsamunveṣhini...
sagala sugaḽāsamunveṣhini sarva rasa bhāva saṁjīvini