చండీప్రియా ... ప్రియా
పల్లవి:
ఓ ప్రియా ... ప్రియా
చండీప్రియా ... ప్రియా
తొలి గిలిగింతలు కలిగించింది నీ ప్రేమలేఖా ..నీదే ఈ చంద్రలేఖ
చరణం 1:
మనసులో, ప్రతి మలుపులో .. నిను మలుచుకున్నానులే
కలలో , మధువనులలో .. నీ పిలుపు విన్నానులే
ఆ చెలియ రూపాల చేరుకున్నావా పలికే రాగలేఖ!
కలా?
నిజం..
నిజం?
మ్మ్..
చరణం 2:
ఎవ్వతే నీ ఎవ్వాతే కలిగించుతావు వగలు
ఏమీటే కథ ఏమిటే .. కుర్పించుతావు సెగలు
చరణం 3:
ఆశను ..జీవితాశను.. నే చెదిరితే విషాదం
చండిని .. అపర చండిని నను కదిపితే ప్రమాదం
నీవు నా కైపు, తాను నా వైపు అయ్యో ఏమి రాత!
అటా ?
ఇటూ
ఏటు?
ఇటూ ..
pallavi:
o priyā ... priyā
saṁḍīpriyā ... priyā
tŏli giligiṁtalu kaligiṁchiṁdi nī premalekhā ..nīde ī saṁdralekha
saraṇaṁ 1:
manasulo, pradi malubulo .. ninu malusugunnānule
kalalo , madhuvanulalo .. nī pilubu vinnānule
ā sĕliya rūbāla serugunnāvā palige rāgalekha!
kalā?
nijaṁ..
nijaṁ?
mm..
saraṇaṁ 2:
ĕvvade nī ĕvvāde kaligiṁchudāvu vagalu
emīḍe katha emiḍe .. kurbiṁchudāvu sĕgalu
saraṇaṁ 3:
āśhanu ..jīvidāśhanu.. ne sĕdiride viṣhādaṁ
saṁḍini .. abara saṁḍini nanu kadibide pramādaṁ
nīvu nā kaibu, tānu nā vaibu ayyo emi rāda!
aḍā ?
iḍū
eḍu?
iḍū ..