పల్లవి:
సందమామ నవ్వే సందమామ
మంచు బొమ్మ నీ మనసే ఇచ్చుకోమ్మా
సందమామ యా నడిచే సందమామ
సత్య భామ నువ్వుంటే చాలులేమా
ఓ ఓ ఓ కన్నుల్లో దాచానే ఏ ఏ ఏ
కన్నీరై జారకు ఓ ఓ ఈ ఓ
అల్లాడి పోతా ఓ ఓ ఈఓ
ఓ భావరీ ఓ భావరీ రత్తావిరవరరవరా
చరణం 1:
హోయమ్మా నీ కంటిలోనే చెమ్మ
రానీను నమ్మవే గుమ్మా నీకోసమున్నదీ జన్మా
ఓ యమ్మా సందేహమెందుకోయమ్మా
నా గుండె కోసి చూడమ్మా నీ బొమ్మే ఉంటదోయమ్మా హా హా
ఓ ఓ ఇయో కన్నుల్లో దాచా ఓ ఓ ఇయో
గుచ్చే బుట్ట బొమ్మ ఊగే పూల కొమ్మ
నన్నే కట్టుకోమ్మా చుట్టు చుట్టుకోమ్మా
ఓ ఓ ఓ కలలెన్నో కన్నానే నే నే నే
కూల్చేసి వెళ్లకూ ఓ ఓ ఇయో
గుండాగి పోతా ఓ ఓ ఇయో
సందమామ యా నవ్వే సందమామ
మంచు బొమ్మ నీ మనసే ఇచ్చుకోమ్మా
సందమామ యా నడిచే సందమామ
సత్య భామ నువ్వుంటే చాలులేమా
ఓ ఓ ఓ కన్నుల్లో దాచానే ఏ
కన్నీరై జారకు ఓ ఓ ఇయో
అల్లాడి పోతా ఓ ఓ ఇయో
గుచ్చే బుట్ట బొమ్మ ఊగే పూల కొమ్మ
నన్నే కట్టుకోమ్మా చుట్టూ చుట్టుకోమ్మ సందమామా
pallavi:
saṁdamāma navve saṁdamāma
maṁchu bŏmma nī manase ichchugommā
saṁdamāma yā naḍise saṁdamāma
satya bhāma nuvvuṁṭe sālulemā
o o o kannullo dāsāne e e e
kannīrai jāragu o o ī o
allāḍi podā o o īo
o bhāvarī o bhāvarī rattāviravararavarā
saraṇaṁ 1:
hoyammā nī kaṁṭilone sĕmma
rānīnu nammave gummā nīgosamunnadī janmā
o yammā saṁdehamĕṁdugoyammā
nā guṁḍĕ kosi sūḍammā nī bŏmme uṁṭadoyammā hā hā
o o iyo kannullo dāsā o o iyo
guchche buṭṭa bŏmma ūge pūla kŏmma
nanne kaṭṭugommā suṭṭu suṭṭugommā
o o o kalalĕnno kannāne ne ne ne
kūlsesi vĕḽlagū o o iyo
guṁḍāgi podā o o iyo
saṁdamāma yā navve saṁdamāma
maṁchu bŏmma nī manase ichchugommā
saṁdamāma yā naḍise saṁdamāma
satya bhāma nuvvuṁṭe sālulemā
o o o kannullo dāsāne e
kannīrai jāragu o o iyo
allāḍi podā o o iyo
guchche buṭṭa bŏmma ūge pūla kŏmma
nanne kaṭṭugommā suṭṭū suṭṭugomma saṁdamāmā