పల్లవి:
ఆ..ఆ..
చల్లని వెన్నెలలో ...చల్లని వెన్నెలలో...ఓ..ఓ..ఓ..
చల్లని వెన్నెలలో చక్కని కన్నె సమీపములో ...ఓ..ఓ..
చల్లని వెన్నెలలో చక్కని కన్నె సమీపములో ...
అందమే నాలో లీనమాయెనే...ఆనందమే నా గానమాయెనే..
చల్లని వెన్నెలలో...
చరణం 1:
తెలి మబ్బుల కౌగిలిలో జాబిలి తేలియాడెనే ముద్దులలో
తెలి మబ్బుల కౌగిలిలో జాబిలి తేలియాడెనే ముద్దులలో
గాలి పెదవులే మెల్లగ సోకిన ...గాలి పెదవులే మెల్లగ సోకిన...
పూలు నవ్వెనే నిద్దురలో....
||చల్లని||
చరణం 2:
కలకలలాడే కన్నె వదనమే కనిపింతును ఆ తారలలో..ఓ
కలకలలాడే కన్నె వదనమే కనిపింతును ఆ తారలలో...
కలకాలము నీ కమ్మని రూపము ...కలకాలము నీ కమ్మని రూపము
కలవరింతులే నా మదిలో...ఓ..ఓ..
||చల్లని||
pallavi:
ā..ā..
sallani vĕnnĕlalo ...sallani vĕnnĕlalo...o..o..o..
sallani vĕnnĕlalo sakkani kannĕ samībamulo ...o..o..
sallani vĕnnĕlalo sakkani kannĕ samībamulo ...
aṁdame nālo līnamāyĕne...ānaṁdame nā gānamāyĕne..
sallani vĕnnĕlalo...
saraṇaṁ 1:
tĕli mabbula kaugililo jābili teliyāḍĕne muddulalo
tĕli mabbula kaugililo jābili teliyāḍĕne muddulalo
gāli pĕdavule mĕllaga sogina ...gāli pĕdavule mĕllaga sogina...
pūlu navvĕne nidduralo....
||sallani||
saraṇaṁ 2:
kalagalalāḍe kannĕ vadaname kanibiṁtunu ā tāralalo..o
kalagalalāḍe kannĕ vadaname kanibiṁtunu ā tāralalo...
kalagālamu nī kammani rūbamu ...kalagālamu nī kammani rūbamu
kalavariṁtule nā madilo...o..o..
||sallani||