Sallagaaligi seppaalani vumdi

చల్లగాలికి చెప్పాలని వుంది
Work
Year
Language

పల్లవి:

చల్లగాలికి చెప్పాలని వుంది .. మన కథ ఈ వేళ
చందమామకు చెప్పాలని వుంది .. సరసకు రావేలా
వింతలు చూపి పులకింతలు రేపి .. మురిపించే కలని
తోడుగ వుండి మనసంతా నిండి నడిపించే జతని...

చల్లగాలికి చెప్పాలని వుంది .. మన కథ ఈ వేళ...ఆ...

చరణం 1:

నువ్వున్నది నాకోసం నేనే నీకోసంలా .. నిలిచేది మన ప్రేమలా
నువులేని ప్రతి నిమిషం ఎదలో .. ఒక గాయంలా
కరిగే ఈ కన్నీటిలా ..
మనసున ఇంద్రజాలమే ఈ ప్రేమ పరువపు పూలవానలే ..
ఇరువురి వలపు వంతెనే ఈ ప్రేమ సకలం ప్రేమ సొంతమే ఆఁ... ఊఁ...

చల్లగాలికి చెప్పాలని వుంది .. మన కథ ఈ వేళ
చందమామకు చెప్పాలని వుంది .. సరసకు రావేలా

చరణం 2:

ఆ... నిపపద గరిమగరిస... ఆ...
నిదురంటూ మటుమాయం .. కుదురంటూ కరువే
ప్రతి గమకం సంగీతమే
ప్రతి ఊహ ఒక కావ్యం.. ప్రతి ఊసు మైకం
ప్రతి చూపు పులకింతలే
చెదరని ఇంద్రధనసులే ఈ ప్రేమ తొలకరి వానజల్లులే ..
కరగని పండు వెన్నెలే ఈ ప్రేమ కలిగిన వేళ హాయిలే

చల్లగాలికి చెప్పాలని వుంది .. మన కథ ఈ వేళ
చందమామకు చెప్పాలని వుంది .. సరసకు రావేలా
వింతలు చూపి పులకింతలు రేపి .. మురిపించే కలని
తోడుగ వుండి మనసంతా నిండి నడిపించే జతని...

చల్లగాలికి చెప్పాలని వుంది .. మన కథ ఈ వేళ
చందమామకు చెప్పాలని వుంది .. సరసకు రావేలా

pallavi:

sallagāligi sĕppālani vuṁdi .. mana katha ī veḽa
saṁdamāmagu sĕppālani vuṁdi .. sarasagu rāvelā
viṁtalu sūbi pulagiṁtalu rebi .. muribiṁche kalani
toḍuga vuṁḍi manasaṁtā niṁḍi naḍibiṁche jadani...

sallagāligi sĕppālani vuṁdi .. mana katha ī veḽa...ā...

saraṇaṁ 1:

nuvvunnadi nāgosaṁ nene nīgosaṁlā .. nilisedi mana premalā
nuvuleni pradi nimiṣhaṁ ĕdalo .. ŏga gāyaṁlā
karige ī kannīḍilā ..
manasuna iṁdrajālame ī prema paruvabu pūlavānale ..
iruvuri valabu vaṁtĕne ī prema sagalaṁ prema sŏṁtame ām̐... ūm̐...

sallagāligi sĕppālani vuṁdi .. mana katha ī veḽa
saṁdamāmagu sĕppālani vuṁdi .. sarasagu rāvelā

saraṇaṁ 2:

ā... nibabada garimagarisa... ā...
niduraṁṭū maḍumāyaṁ .. kuduraṁṭū karuve
pradi gamagaṁ saṁgīdame
pradi ūha ŏga kāvyaṁ.. pradi ūsu maigaṁ
pradi sūbu pulagiṁtale
sĕdarani iṁdradhanasule ī prema tŏlagari vānajallule ..
karagani paṁḍu vĕnnĕle ī prema kaligina veḽa hāyile