Salaagi sinnadi vumdi

చలాకి చిన్నది వుంది
Work
Year
Language

పల్లవి:

హొయ్యా హొయ్ హొయ్ హొయ్యా హొయ్య
హొయ్యా హొయ్ హొయ్ హొయ్యా హొయ్య
చలాకి చిన్నది వుంది ...మజాలకు రమ్మంటుంది
చలాకి చిన్నది వుంది ...మజాలకు రమ్మంటుంది
ఒకే ఒకటి ఇమ్మంటుంది....
హొయ్యా హొయ్... అది ఏందది హొయ్
మసకేళ చూడు... నీకుంది తోడు
రాచిలక అందం... రాతిరికే సొంతం

చలాకి చిన్నది వుంది....మజాలకు రమ్మంటుంది
ఒకే ఒకటి ఇమ్మంటుంది...హొయ్యా హొయ్.. అది ఏందది హొయ్

చరణం 1:

చూపులలోన చుక్కలు చూడాలి.. తజుం తజుం తజుం
నీ చేతలలోన దిక్కులు అదరాలి.. తజుం తజుం తజుం
అరె...చూపులలోన చుక్కలు చూడాలి.. తజుం తజుం తజుం
నీ చేతలలోన దిక్కులు అదరాలి ...తజుం తజుం తజుం

మోజులమాటున కసికసిగా ముద్దుల దొంతరివ్వాలి..
వెచ్చని వన్నెల చాటున నే ముచ్చటలాడుకోవాలి..
నువ్వు ఆడాలి.. నే పాడాలి.. పడవూగాలి హొయ్..

చలాకి చిన్నది వుంది....మజాలకు రమ్మంటుంది
ఒకే ఒకటి ఇమ్మంటుంది...హొయ్యా హొయ్.. అది ఏందది హొయ్
హొయ్యా హొయ్.. అది ఏందది హొయ్

చరణం 2:

కోకా రైకా గుసగుసలాడేనే ..తజుం తజుం తజుం
నా అల్లరి కోరిక ఎన్నెల కాసేనే.. తజుం తజుం తజుం
కోకా రైకా గుసగుసలాడేనే ..తజుం తజుం తజుం
నా అల్లరి కోరిక ఎన్నెల కాసేనే ..తజుం తజుం తజుం

నీలో ఒదిగి నిలువెల్లా ..అల్లుకుపోతా సిలకమ్మ
గూటికి చేరే గువ్వల్లే ..ఒడిలో వాలవె చిట్టెమ్మ
నువ్వు ఆడాలి ..నే పాడాలి... పడవూగాలి హొయ్..

చలాకి చిన్నది వుంది....మజాలకు రమ్మంటుంది
చలాకి చిన్నది వుంది....మజాలకు రమ్మంటుంది
ఒకే ఒకటి ఇమ్మంటుంది...హొయ్యా హొయ్.. అది ఏందది హొయ్..

మసకేళ చూడు... నీకుంది తోడు
రాచిలక అందం... రాతిరికే సొంతం

చలాకి చిన్నది వుంది....మజాలకు రమ్మంటుంది
ఒకే ఒకటి ఇమ్మంటుంది...హొయ్యా హొయ్.. అది ఏందది హొయ్....

హొయ్యా హొయ్.. అది ఏందది హొయ్....
హొయ్యా హొయ్.. అది ఏందది హొయ్....
హొయ్యా హొయ్.. అది ఏందది హొయ్....
హొయ్యా హొయ్.. అది ఏందది హొయ్

pallavi:

hŏyyā hŏy hŏy hŏyyā hŏyya
hŏyyā hŏy hŏy hŏyyā hŏyya
salāgi sinnadi vuṁdi ...majālagu rammaṁṭuṁdi
salāgi sinnadi vuṁdi ...majālagu rammaṁṭuṁdi
ŏge ŏgaḍi immaṁṭuṁdi....
hŏyyā hŏy... adi eṁdadi hŏy
masageḽa sūḍu... nīguṁdi toḍu
rāsilaga aṁdaṁ... rādirige sŏṁtaṁ

salāgi sinnadi vuṁdi....majālagu rammaṁṭuṁdi
ŏge ŏgaḍi immaṁṭuṁdi...hŏyyā hŏy.. adi eṁdadi hŏy

saraṇaṁ 1:

sūbulalona sukkalu sūḍāli.. tajuṁ tajuṁ tajuṁ
nī sedalalona dikkulu adarāli.. tajuṁ tajuṁ tajuṁ
arĕ...sūbulalona sukkalu sūḍāli.. tajuṁ tajuṁ tajuṁ
nī sedalalona dikkulu adarāli ...tajuṁ tajuṁ tajuṁ

mojulamāḍuna kasigasigā muddula dŏṁtarivvāli..
vĕchchani vannĕla sāḍuna ne muchchaḍalāḍugovāli..
nuvvu āḍāli.. ne pāḍāli.. paḍavūgāli hŏy..

salāgi sinnadi vuṁdi....majālagu rammaṁṭuṁdi
ŏge ŏgaḍi immaṁṭuṁdi...hŏyyā hŏy.. adi eṁdadi hŏy
hŏyyā hŏy.. adi eṁdadi hŏy

saraṇaṁ 2:

kogā raigā gusagusalāḍene ..tajuṁ tajuṁ tajuṁ
nā allari koriga ĕnnĕla kāsene.. tajuṁ tajuṁ tajuṁ
kogā raigā gusagusalāḍene ..tajuṁ tajuṁ tajuṁ
nā allari koriga ĕnnĕla kāsene ..tajuṁ tajuṁ tajuṁ

nīlo ŏdigi niluvĕllā ..allugubodā silagamma
gūḍigi sere guvvalle ..ŏḍilo vālavĕ siṭṭĕmma
nuvvu āḍāli ..ne pāḍāli... paḍavūgāli hŏy..

salāgi sinnadi vuṁdi....majālagu rammaṁṭuṁdi
salāgi sinnadi vuṁdi....majālagu rammaṁṭuṁdi
ŏge ŏgaḍi immaṁṭuṁdi...hŏyyā hŏy.. adi eṁdadi hŏy..

masageḽa sūḍu... nīguṁdi toḍu
rāsilaga aṁdaṁ... rādirige sŏṁtaṁ

salāgi sinnadi vuṁdi....majālagu rammaṁṭuṁdi
ŏge ŏgaḍi immaṁṭuṁdi...hŏyyā hŏy.. adi eṁdadi hŏy....

hŏyyā hŏy.. adi eṁdadi hŏy....
hŏyyā hŏy.. adi eṁdadi hŏy....
hŏyyā hŏy.. adi eṁdadi hŏy....
hŏyyā hŏy.. adi eṁdadi hŏy