Sakkani sukkala samdida brek dyaans

చక్కని చుక్కల సందిట బ్రేక్ డ్యాన్స్
Year
Language

పల్లవి:

స్వీటీ..స్వీటీ..ఓహో..
చక్కని చుక్కల సందిట బ్రేక్ డ్యాన్స్
చక్కిలిగింతల చాటున షేక్ డ్యాన్స్
నీ పిట్ట నడుమున పుట్టిన ఫోక్ డ్యాన్స్
నీ బుట్ట ఆడుగున సాగిన స్నేక్ డ్యాన్స్
ఇద్దరి దరువుకు మద్దెల బ్రేక్ డ్యాన్స్
బ్రేక్ బ్రేక్ బ్రేక్... స్వీటీ స్వీటీ య్యా

చరణం 1:

హే.. నీ అందం అరువిస్తావా.. నా సొంతం కానిస్తావా
నీ సత్తా చూపిస్తావా.. హా.. సరికొత్త ఊపిస్తావా
హోయ్.. పిల్లా నిన్నల్లాడిస్తా.. పిడుగంటి అడుగుల్లో
పై తాళం పరుగుల్లో..
బ్రేక్ బ్రేక్ బ్రేక్... స్వీటీ స్వీటీ

చక్కని చుక్కల సందిట బ్రేక్ డ్యాన్స్
చక్కిలిగింతల చాటున షేక్ డ్యాన్స్

చరణం 2:

నా ముద్దును శృతి చేస్తావా.. హోయ్.. నా మువ్వకు లయలిస్తావా
నా చిందుకు చిటికేస్తావా.. నా పొందుకు చిత్తౌతావా
పిల్లాడా నిన్నోడిస్తా.. కడగంటి చూపులతో..ఏహేహేహే..
కైపెక్కే తైతక్కల్లో
బ్రేక్ బ్రేక్ బ్రేక్... నాటీ నాటీ

చక్కని చుక్కల సందిట బ్రేక్ డ్యాన్స్
చక్కిలిగింతల చాటున షేక్ డ్యాన్స్
నీ పిట్ట నడుమున పుట్టిన ఫోక్ డ్యాన్స్
నీ బుట్ట ఆడుగున సాగిన స్నేక్ డ్యాన్స్
ఇద్దరి దరువుకు మద్దెల బ్రేక్ డ్యాన్స్
బ్రేక్ బ్రేక్ బ్రేక్... స్వీటీ స్వీటీ య్యా

pallavi:

svīḍī..svīḍī..oho..
sakkani sukkala saṁdiḍa brek ḍyāns
sakkiligiṁtala sāḍuna ṣhek ḍyāns
nī piṭṭa naḍumuna puṭṭina phok ḍyāns
nī buṭṭa āḍuguna sāgina snek ḍyāns
iddari daruvugu maddĕla brek ḍyāns
brek brek brek... svīḍī svīḍī yyā

saraṇaṁ 1:

he.. nī aṁdaṁ aruvistāvā.. nā sŏṁtaṁ kānistāvā
nī sattā sūbistāvā.. hā.. sarigŏtta ūbistāvā
hoy.. pillā ninnallāḍistā.. piḍugaṁṭi aḍugullo
pai tāḽaṁ parugullo..
brek brek brek... svīḍī svīḍī

sakkani sukkala saṁdiḍa brek ḍyāns
sakkiligiṁtala sāḍuna ṣhek ḍyāns

saraṇaṁ 2:

nā muddunu śhṛti sestāvā.. hoy.. nā muvvagu layalistāvā
nā siṁdugu siḍigestāvā.. nā pŏṁdugu sittaudāvā
pillāḍā ninnoḍistā.. kaḍagaṁṭi sūbulado..ehehehe..
kaibĕkke taidakkallo
brek brek brek... nāḍī nāḍī

sakkani sukkala saṁdiḍa brek ḍyāns
sakkiligiṁtala sāḍuna ṣhek ḍyāns
nī piṭṭa naḍumuna puṭṭina phok ḍyāns
nī buṭṭa āḍuguna sāgina snek ḍyāns
iddari daruvugu maddĕla brek ḍyāns
brek brek brek... svīḍī svīḍī yyā