Sakhiyaa... seliyaa...

సఖియా... చెలియా...
Work
Year
Language

పల్లవి:

సఖియా చెలియా కౌగిలి కౌగిలి కౌగిలి చెలి పన్ను
సఖియా చెలియా నీ ఒంపె సొంపె తొణికిన తొలి పన్ను

పచ్చందనమే పచ్చదనమే తొలి తొలి వలపె పచ్చదనమే
పచ్చిక నవ్వుల పచ్చదనమే యదకు సమ్మతం చెలిమె
పచ్చందనమే పచ్చదనమే ఎదిగె పరువం పచ్చదనమె
నీ చిరునవ్వు పచ్చదనమే యదకు సమ్మతం చెలిమె
యదకు సమ్మతం చెలిమె యదకు సమ్మతం చెలిమె

చరణం 1:

కలికి చిలకమ్మ ఎర్ర ముక్కు ఎర్ర ముక్కులె పిల్ల వాక్కు
పువ్వై పూసిన ఎర్ర రోజా పూత గులాబి పసి పాదం
ఎర్రాని రూపం ఉడికె కోపం... ఎర్రాని రూపం ఉడికె కోపం
సంధ్యావర్ణ మంత్రాలు వింటె ఎర్రని పంట పాదమంటె

కాంచనాల జిలుగు పచ్చ కొండ బంతి గొరంత పచ్చ... పచ్చ.. పచ్చ.. పచ్చా
మసకే పడితే మరకత వర్ణం అందం చందం అలిగిన వర్ణం

సఖియా చెలియా కౌగిలి కౌగిలి కౌగిలి చెలి పన్ను
సఖియా చెలియా నీ ఒంపె సొంపె తొణికిన తొలి పన్ను

అలలే లేని సాగర వర్ణం మొయిలే లేని అంబర వర్ణం
మయూర గళమే వర్ణం గుమ్మాడి పూవ్వు తొలి వర్ణం
వూదాపువ్వు రెక్కల పై వర్ణం ఎన్నొ చేరెనీ కన్నె గగనం..
నన్నె చేరె ఈ కన్నె భువనం...

చరణం 2:

రాత్రి నలుపు రంగు నలుపే వానా కాలం మొత్తం నలుపే
కాకి రెక్కల్లొ కారునలుపే.. కన్నె కాటుక కళ్ళు నలుపే ...
విసిగి పాడే కొయిల నలుపే..ఏ..
నీలాంబరాల కుంతల నలుపే...ఏ..ఏ.. నీలాంబరాల కుంతల నలుపే...ఏ..ఏ..

సఖియా చెలియా కౌగిలి కౌగిలి కౌగిలి చెలి పన్ను
సఖియా చెలియా నీ ఒంపె సొంపె తొణికిన తొలి పన్ను

తెల్లని తెలుపే యద తెలిపే.. వానలు కడిగిన తుమ్మి తెలిపే
తెల్లని తెలుపే యద తెలిపే.. వానలు కడిగిన తుమ్మి తెలిపే
ఇరు కను పాపల కథ తెలిపే ఉరుకు మనసు తెలిపే ..ఏ..ఏ...
ఉరుకు మనసు తెలిపే...ఉరుకు మనసు తెలిపే..

pallavi:

sakhiyā sĕliyā kaugili kaugili kaugili sĕli pannu
sakhiyā sĕliyā nī ŏṁpĕ sŏṁpĕ tŏṇigina tŏli pannu

pachchaṁdaname pachchadaname tŏli tŏli valabĕ pachchadaname
pachchiga navvula pachchadaname yadagu sammadaṁ sĕlimĕ
pachchaṁdaname pachchadaname ĕdigĕ paruvaṁ pachchadanamĕ
nī sirunavvu pachchadaname yadagu sammadaṁ sĕlimĕ
yadagu sammadaṁ sĕlimĕ yadagu sammadaṁ sĕlimĕ

saraṇaṁ 1:

kaligi silagamma ĕrra mukku ĕrra mukkulĕ pilla vākku
puvvai pūsina ĕrra rojā pūda gulābi pasi pādaṁ
ĕrrāni rūbaṁ uḍigĕ kobaṁ... ĕrrāni rūbaṁ uḍigĕ kobaṁ
saṁdhyāvarṇa maṁtrālu viṁṭĕ ĕrrani paṁṭa pādamaṁṭĕ

kāṁchanāla jilugu pachcha kŏṁḍa baṁti gŏraṁta pachcha... pachcha.. pachcha.. pachchā
masage paḍide maragada varṇaṁ aṁdaṁ saṁdaṁ aligina varṇaṁ

sakhiyā sĕliyā kaugili kaugili kaugili sĕli pannu
sakhiyā sĕliyā nī ŏṁpĕ sŏṁpĕ tŏṇigina tŏli pannu

alale leni sāgara varṇaṁ mŏyile leni aṁbara varṇaṁ
mayūra gaḽame varṇaṁ gummāḍi pūvvu tŏli varṇaṁ
vūdābuvvu rĕkkala pai varṇaṁ ĕnnŏ serĕnī kannĕ gaganaṁ..
nannĕ serĕ ī kannĕ bhuvanaṁ...

saraṇaṁ 2:

rātri nalubu raṁgu nalube vānā kālaṁ mŏttaṁ nalube
kāgi rĕkkallŏ kārunalube.. kannĕ kāḍuga kaḽḽu nalube ...
visigi pāḍe kŏyila nalube..e..
nīlāṁbarāla kuṁtala nalube...e..e.. nīlāṁbarāla kuṁtala nalube...e..e..

sakhiyā sĕliyā kaugili kaugili kaugili sĕli pannu
sakhiyā sĕliyā nī ŏṁpĕ sŏṁpĕ tŏṇigina tŏli pannu

tĕllani tĕlube yada tĕlibe.. vānalu kaḍigina tummi tĕlibe
tĕllani tĕlube yada tĕlibe.. vānalu kaḍigina tummi tĕlibe
iru kanu pābala katha tĕlibe urugu manasu tĕlibe ..e..e...
urugu manasu tĕlibe...urugu manasu tĕlibe..