Sahaanaa shvaase veeseno

సహానా శ్వాసే వీచెనో
Work
Year
Language

పల్లవి:

సహానా శ్వాసే వీచెనో
సహారా పూవై పూచెనో

సహానా శ్వాసే వీచెనో
సహారా పూవై పూచెనో
సహారా పూవై పూచెనో
సహానా శ్వాసే వీచెనో
ఆ నింగిలో తళుక్కువై వసుంధర దిగి రా
వెండి వెన్నెలై ఇంటికి వేంచేసెనో
అవి గుండెలో తేనె కుండలో
కలయో నిజమో ప్రేమమందిరమో
ఏ అంబరం కాంచని ప్రేమయె నాది చెలీ
ఏ ఆయుధం తెంచని కౌగిలి చేరు మరీ ॥

సహారా పూవై పూచెనో
సహానా శ్వాసే వీచెనో

ధింతననన ధింతననన
ధిరనననననననా
ధిరనననననననా
ధిరనననననననా
ధిరనననననననా

చరణం 1:

అది ఏమిటో నా ఎద వరించింది
తీయగా పెదాలతో మదించి విడు
నీ మీసమే మురిసింది ముద్దుల
బాకుల మరింతగా సుఖించి విడు

మోముకు కాళ్ళకు నును లేత వేళ్ళకు
పూలతో దిష్టి తీయనా
బంతుల తోటలో పూచిన జాబిలి
నీవని హత్తుకుందునా

ఏ అంబరం కాంచని ప్రేమయె నాది చెలీ
ఏ ఆయుధం తెంచని కౌగిలి చేరు మరీ

ఏ అంబరం కాంచని ప్రేమయే నాది సఖా
ఏ ఆయుధం తెంచని కౌగిలి చేరు ఇకా ఆ ఆ ఆ..

సహానా శ్వాసే వీచెనో
సహారా పూవై పూచెనో
ఆ నింగిలో తళుక్కువై వసుంధర దిగి రా
వెండి వెన్నెలై ఇంటికి వేంచేసెనో
అవి గుండెలో తేనె కుండలో
కలయో నిజమో ప్రేమమందిరమో
ఏ అంబరం కాంచని ప్రేమయె నాది చెలీ
ఏ ఆయుధం తెంచని కౌగిలి చేరు మరీ

సహానా శ్వాసే వీచెనో
సహారా పూవై పూచెనో

pallavi:

sahānā śhvāse vīsĕno
sahārā pūvai pūsĕno

sahānā śhvāse vīsĕno
sahārā pūvai pūsĕno
sahārā pūvai pūsĕno
sahānā śhvāse vīsĕno
ā niṁgilo taḽukkuvai vasuṁdhara digi rā
vĕṁḍi vĕnnĕlai iṁṭigi veṁchesĕno
avi guṁḍĕlo tenĕ kuṁḍalo
kalayo nijamo premamaṁdiramo
e aṁbaraṁ kāṁchani premayĕ nādi sĕlī
e āyudhaṁ tĕṁchani kaugili seru marī ||

sahārā pūvai pūsĕno
sahānā śhvāse vīsĕno

dhiṁtananana dhiṁtananana
dhiranananananananā
dhiranananananananā
dhiranananananananā
dhiranananananananā

saraṇaṁ 1:

adi emiḍo nā ĕda variṁchiṁdi
tīyagā pĕdālado madiṁchi viḍu
nī mīsame murisiṁdi muddula
bāgula mariṁtagā sukhiṁchi viḍu

momugu kāḽḽagu nunu leda veḽḽagu
pūlado diṣhṭi tīyanā
baṁtula toḍalo pūsina jābili
nīvani hattuguṁdunā

e aṁbaraṁ kāṁchani premayĕ nādi sĕlī
e āyudhaṁ tĕṁchani kaugili seru marī

e aṁbaraṁ kāṁchani premaye nādi sakhā
e āyudhaṁ tĕṁchani kaugili seru igā ā ā ā..

sahānā śhvāse vīsĕno
sahārā pūvai pūsĕno
ā niṁgilo taḽukkuvai vasuṁdhara digi rā
vĕṁḍi vĕnnĕlai iṁṭigi veṁchesĕno
avi guṁḍĕlo tenĕ kuṁḍalo
kalayo nijamo premamaṁdiramo
e aṁbaraṁ kāṁchani premayĕ nādi sĕlī
e āyudhaṁ tĕṁchani kaugili seru marī

sahānā śhvāse vīsĕno
sahārā pūvai pūsĕno