Saddumanaga neeyavoo..samdurooda

సద్దుమణగ నీయవూ..చందురూడ
Work
Year
Language

పల్లవి:

హూష్ష్ ..సద్దుమణగ నీయవోయ్..చందురూడా
ముద్దుతీరు తుందిలే..అందగాడా
కుదిరింది ఇద్దరికీ భలే జత
ముందుంది చూడవోయ్ అసలు కథ

సద్దుమణగ నీయవోయ్..చందురూడా
ముద్దుతీరు తుందిలే..అందగాడా
కుదిరింది ఇద్దరికీ భలే జత
ముందుంది చూడవోయ్ అసలుకథ
సద్దుమణగ నీయవోయ్..చందురూడా

చరణం 1:

మల్లెపూలు మరికాస్త విచ్చుకోనీ
మామగారు మరికాస్త..పుచ్చుకోనీ
మల్లెపూలు మరికాస్త విచ్చుకోనీ
మామగారు మరికాస్త..పుచ్చుకోనీ
మల్లెపూలు ...విచ్చుకోనీ..మామగారు...పుచ్చుకోనీ

అందాక ఆగితే..మరోఘడియ దాటితే
అనుకొన్నది చేద్దాము..అంతు చూసుకోందాము..

సద్దుమణగ నీయవోయ్..చందురూడా
ముద్దుతీరు తుందిలే..అందగాడా
కుదిరింది ఇద్దరికీ భలే జత
ముందుంది చూడవోయ్ అసలు కథ...
సద్దుమణగ నీయవోయ్..చందురూడా

చరణం 2:

పుట్టినిల్లు విడిచి..ఈ పుట్టచేరుకొంటి
పుట్టినిల్లు విడిచి..ఈ పుట్టచేరుకొంటి
పుట్టడాశతో..నిన్నే చేపట్టాలనుకొంటి
పుట్టడాశతో..నిన్నే చేపట్టాలనుకొంటి

పట్టుచిల్లువరకూ..ఫలం దక్కువరకూ
పట్టుచిల్లువరకూ..ఫలం దక్కువరకూ
ఓ పట్టాన....వదలననీ..ఒట్టేసుకోంటి...

సద్దుమణగ నీయవోయ్..చందురూడా
ముద్దుతీరు తుందిలే..అందగాడా
కుదిరింది ఇద్దరికీ భలే జత
ముందుంది చూడవోయ్ అసలు కథ...
సద్దుమణగ నీయవోయ్..చందురూడా...

pallavi:

hūṣhṣh ..saddumaṇaga nīyavoy..saṁdurūḍā
muddudīru tuṁdile..aṁdagāḍā
kudiriṁdi iddarigī bhale jada
muṁduṁdi sūḍavoy asalu katha

saddumaṇaga nīyavoy..saṁdurūḍā
muddudīru tuṁdile..aṁdagāḍā
kudiriṁdi iddarigī bhale jada
muṁduṁdi sūḍavoy asalugatha
saddumaṇaga nīyavoy..saṁdurūḍā

saraṇaṁ 1:

mallĕbūlu marigāsta vichchugonī
māmagāru marigāsta..puchchugonī
mallĕbūlu marigāsta vichchugonī
māmagāru marigāsta..puchchugonī
mallĕbūlu ...vichchugonī..māmagāru...puchchugonī

aṁdāga āgide..maroghaḍiya dāḍide
anugŏnnadi seddāmu..aṁtu sūsugoṁdāmu..

saddumaṇaga nīyavoy..saṁdurūḍā
muddudīru tuṁdile..aṁdagāḍā
kudiriṁdi iddarigī bhale jada
muṁduṁdi sūḍavoy asalu katha...
saddumaṇaga nīyavoy..saṁdurūḍā

saraṇaṁ 2:

puṭṭinillu viḍisi..ī puṭṭaserugŏṁṭi
puṭṭinillu viḍisi..ī puṭṭaserugŏṁṭi
puṭṭaḍāśhado..ninne sebaṭṭālanugŏṁṭi
puṭṭaḍāśhado..ninne sebaṭṭālanugŏṁṭi

paṭṭusilluvaragū..phalaṁ dakkuvaragū
paṭṭusilluvaragū..phalaṁ dakkuvaragū
o paṭṭāna....vadalananī..ŏṭṭesugoṁṭi...

saddumaṇaga nīyavoy..saṁdurūḍā
muddudīru tuṁdile..aṁdagāḍā
kudiriṁdi iddarigī bhale jada
muṁduṁdi sūḍavoy asalu katha...
saddumaṇaga nīyavoy..saṁdurūḍā...