పల్లవి:
సాచి కొడితే.. సరిసరి పద పద సరిసరి పదపద.. ఎదలో సంగీతం
వాచిపోయి ఒళ్ళు కళ్ళు వలపుల భాగోతం
ఇదే ప్రేమ గాయం.. ఇక ప్రేమ ఖాయం
ఇదే ప్రేమ గాయం.. ఇక ప్రేమ ఖాయం // సాచి కొడితే //
చరణం 1:
అల్లిబిల్లి అమ్మాయి గారి దెబ్బా.. అల్లంమరబ్బా
కోనసీమ కొత్తావకాయ దెబ్బా అడీస్ అబబ్బా // అల్లిబిల్లి //
చెలి చూస్తే రంభ.. చెయ్యేస్తే పంబ (2)
రేగింది మదిలోన మ్రోగింది తుంబ.. మోతగా తుంబా..
// సాచికొడితే //
చరణం 2:
అలిగిందంటే చిలకలకొలికీ అందం.. అరచేతి మందం
అది వలపుల కొద్దీ వాయించే మృదంగం.. ఈ జలతరగం // అలిగిందంటే //
శృతి మించే రాగం.. జతలో సరాగం (2)
ఇది ముద్దు మురిపాల కళ్యాణి రాగం..
దదద నినిని రిరిరి మమమ పప.. మపప గమమ రిగగ సరిరి నిసగరిస
ఇదే ఆది తాళం.. ఇదే ఆదితాళం..
// సాచికొడితే //
pallavi:
sāsi kŏḍide.. sarisari pada pada sarisari padabada.. ĕdalo saṁgīdaṁ
vāsiboyi ŏḽḽu kaḽḽu valabula bhāgodaṁ
ide prema gāyaṁ.. iga prema khāyaṁ
ide prema gāyaṁ.. iga prema khāyaṁ // sāsi kŏḍide //
saraṇaṁ 1:
allibilli ammāyi gāri dĕbbā.. allaṁmarabbā
konasīma kŏttāvagāya dĕbbā aḍīs ababbā // allibilli //
sĕli sūste raṁbha.. sĕyyeste paṁba (2)
regiṁdi madilona mrogiṁdi tuṁba.. modagā tuṁbā..
// sāsigŏḍide //
saraṇaṁ 2:
aligiṁdaṁṭe silagalagŏligī aṁdaṁ.. arasedi maṁdaṁ
adi valabula kŏddī vāyiṁche mṛdaṁgaṁ.. ī jaladaragaṁ // aligiṁdaṁṭe //
śhṛti miṁche rāgaṁ.. jadalo sarāgaṁ (2)
idi muddu muribāla kaḽyāṇi rāgaṁ..
dadada ninini ririri mamama paba.. mabapa gamama rigaga sariri nisagarisa
ide ādi tāḽaṁ.. ide ādidāḽaṁ..
// sāsigŏḍide //