Saarostaarostaaraa

సారొస్తారొస్తారా
Year
Language

పల్లవి:

మాతిరెమూఒసా సాయి ఆయీఆయిదే మూసా
సోలేమాయి సాయీ

సారొస్తారొస్తారా రత్త రత్త రత్తారే
దావత్తే ఇస్తారా రత్తా రత్తారే
సారొస్తారొస్తారా రత్త రత్త రత్తారే
దావత్తే ఇస్తారా రత్త రత్తారే

చరణం 1:

ఒంటిగంట కొట్టినాక ఓరినాయనో
వేడి పుట్టె వంటిలోన ఏటి సెయ్యనో
సారొస్తారొస్తారె సారొస్తారొస్తారె
కోరికేదో రేపుతుంటే ఏడ దాచనో
లంగరేసి లాగుతుంటే ఎట్టా ఆగనో

వాలు కళ్ళకే నచ్చినావు తెగ
లోపలేక్కడో అంటుకుంది సెగ
నీ చూపు కందిరీగ కొరికి తినగా
తుజ్ పే ఫిదా హోగా

సారొస్తారొస్తారా రత్తా రత్తా రత్తారే
దావత్ యే ఇస్తారా రత్తా రత్తారే
సారొస్తారొస్తారా రత్తా రత్తా రత్తారే
దావత్తే ఇస్తారా రత్తా రత్తారే

మాతిరెమూఒసా సాయీఆయీఆయి
ముద్ద బంతి రావే రావే
ముద్ధు గుమ్మ రావే రావే

ముస్తాబయ్యి రావే రావే
ముద్దులిచ్చి పోవే పోవే
ఏహే వస్తారే వస్తారే వస్తారే

చరణం 2:

రామ సిలకో రాను అనకో
మేరే దిల్ కో ఫరక్ లేదు గిల్లుకో
బెంగ తీరి పోతే అల్లుకో
ఇది ఉడుకో లేక దుడుకో
అగ్గి రాజుకుంటే సుప్పనాతి ఇనకో
సిగ్గు పానకంలో జర జర పుడకో

తేరి నజరోంకా ఏక్ ఇషార యార
మై చోడ్ చలూన్ జగ్సారా జారా
తేరి బాహోంక సహార ఆ
మాంగో దూబారా జరా తాంలే ఆరా

సారొస్తారొస్తారే రత్తా రత్తా రత్తా రే
దావత్తే ఇస్తారే రత్తా రత్తారే
సారొస్తారొస్తారే రత్తా రత్తా రత్తా రే
దావత్తే ఇస్తారె రత్తా రత్తారే

మతిరెమూఒసా మత్తిరెమొసా
సాయీఆయి ఆఅయిదె మూసా సొరె మాఈ సాయీ
సారొస్తా సారొస్తా
సారొస్తారొస్తారా రత్తా రత్తా రత్తారే
దావత్తే ఇస్తారా రత్త రత్తారే

pallavi:

mādirĕmūŏsā sāyi āyīāyide mūsā
solemāyi sāyī

sārŏstārŏstārā ratta ratta rattāre
dāvatte istārā rattā rattāre
sārŏstārŏstārā ratta ratta rattāre
dāvatte istārā ratta rattāre

saraṇaṁ 1:

ŏṁṭigaṁṭa kŏṭṭināga orināyano
veḍi puṭṭĕ vaṁṭilona eḍi sĕyyano
sārŏstārŏstārĕ sārŏstārŏstārĕ
korigedo rebuduṁṭe eḍa dāsano
laṁgaresi lāguduṁṭe ĕṭṭā āgano

vālu kaḽḽage nachchināvu tĕga
lobalekkaḍo aṁṭuguṁdi sĕga
nī sūbu kaṁdirīga kŏrigi tinagā
tuj pe phidā hogā

sārŏstārŏstārā rattā rattā rattāre
dāvat ye istārā rattā rattāre
sārŏstārŏstārā rattā rattā rattāre
dāvatte istārā rattā rattāre

mādirĕmūŏsā sāyīāyīāyi
mudda baṁti rāve rāve
muddhu gumma rāve rāve

mustābayyi rāve rāve
muddulichchi pove pove
ehe vastāre vastāre vastāre

saraṇaṁ 2:

rāma silago rānu anago
mere dil ko pharak ledu gillugo
bĕṁga tīri pode allugo
idi uḍugo lega duḍugo
aggi rājuguṁṭe suppanādi inago
siggu pānagaṁlo jara jara puḍago

teri najaroṁkā ek iṣhāra yāra
mai soḍ salūn jagsārā jārā
teri bāhoṁka sahāra ā
māṁgo dūbārā jarā tāṁle ārā

sārŏstārŏstāre rattā rattā rattā re
dāvatte istāre rattā rattāre
sārŏstārŏstāre rattā rattā rattā re
dāvatte istārĕ rattā rattāre

madirĕmūŏsā mattirĕmŏsā
sāyīāyi āayidĕ mūsā sŏrĕ māī sāyī
sārŏstā sārŏstā
sārŏstārŏstārā rattā rattā rattāre
dāvatte istārā ratta rattāre