Saamgure bangaaru raajaa

చాంగురే బంగారు రాజా
Year
Language

పల్లవి:

చాంగురే...చాంగు..చాంగురే బంగారు రాజా
చాంగు చాంగురే బంగారు రాజా
మజ్జారే మగరేడా మత్తైన వగకాడా అయ్యారే....
అయ్యారే....నీకే మనసియ్యాలని వుందిరా
చాంగురే...చాంగురే బంగారు రాజా
చాంగు చాంగురే బంగారు రాజా

చరణం 1:

ముచ్చటైన మొలక మీసముంది
భళా అచ్చమైన సింగపు నడుముంది ||2||

జిగీ బిగీ మేనుంది సొగసులొలుకు మోముంది
మేటి దొరవు అమ్మక చెల్లా!
నీ సాటి ఎవ్వరునుండుట కల్లా
చాంగురే...చాంగురే బంగారు రాజా
చాంగు చాంగురే బంగారు రాజా

చరణం 2:

కైపున్న మత్సకంటి చూపు
అది చూపు కాదు పచ్చల పిడిబాకు ||2||

పచ్చల పిడిబాకో విచ్చిన పువురేకో
గుచ్చుకుంటే తెలుస్తుందిరా..
మనసిచ్చుకుంటే తెలుస్తుందిరా...
చాంగురే...చాంగురే బంగారు రాజా
చాంగు చాంగురే బంగారు రాజా

చరణం 3:

గుబులుకొనే కోడెవయసు లెస్సా
దాని గుబాళింపు ఇంకా హైలెస్సా||2||

పడుచుదనపు గిలిగింత గడుసు గడుసు పులకింత
ఉండనీయవేమి సేతురా కైదండలేక నిలువలేనురా
చాంగురే...చాంగురే బంగారు రాజా
చాంగు చాంగురే బంగారు రాజా

pallavi:

sāṁgure...sāṁgu..sāṁgure baṁgāru rājā
sāṁgu sāṁgure baṁgāru rājā
majjāre magareḍā mattaina vagagāḍā ayyāre....
ayyāre....nīge manasiyyālani vuṁdirā
sāṁgure...sāṁgure baṁgāru rājā
sāṁgu sāṁgure baṁgāru rājā

saraṇaṁ 1:

muchchaḍaina mŏlaga mīsamuṁdi
bhaḽā achchamaina siṁgabu naḍumuṁdi ||2||

jigī bigī menuṁdi sŏgasulŏlugu momuṁdi
meḍi dŏravu ammaga sĕllā!
nī sāḍi ĕvvarunuṁḍuḍa kallā
sāṁgure...sāṁgure baṁgāru rājā
sāṁgu sāṁgure baṁgāru rājā

saraṇaṁ 2:

kaibunna matsagaṁṭi sūbu
adi sūbu kādu pachchala piḍibāgu ||2||

pachchala piḍibāgo vichchina puvurego
guchchuguṁṭe tĕlustuṁdirā..
manasichchuguṁṭe tĕlustuṁdirā...
sāṁgure...sāṁgure baṁgāru rājā
sāṁgu sāṁgure baṁgāru rājā

saraṇaṁ 3:

gubulugŏne koḍĕvayasu lĕssā
dāni gubāḽiṁpu iṁkā hailĕssā||2||

paḍusudanabu giligiṁta gaḍusu gaḍusu pulagiṁta
uṁḍanīyavemi sedurā kaidaṁḍalega niluvalenurā
sāṁgure...sāṁgure baṁgāru rājā
sāṁgu sāṁgure baṁgāru rājā