Saahasam shvaasagaa saagibo sodaraa

సాహసం శ్వాసగా సాగిపో సోదరా
Work
Year
Language

పల్లవి:

సాహసం శ్వాసగా సాగిపో సోదరా
సాగరం ఈదటం తేలికేం కాదురా

చరణం 1:

ఏ కోవెలో చేరాలని కలగన్న పూబాలకి..ఈ..ఈ
సుడిగాలిలో సావాసమై దొరికింది ఈ పల్లకి..ఈ..ఈ
ఈ ఒక్కడు నీ సైన్యమై తోడుంటే చాలు...ఉ..ఉ...

సాహసం శ్వాసగా సాగిపో సోదరా
సాగరం ఈదటం తేలికేం కాదురా

చరణం 2:

కాలానికే తెలియాలిగా ముందున్న మలుపేమిటో
పోరాటమే తేల్చాలిగా రానున్న గెలుపేమిటో
ఈ ఒక్కడు నీ సైన్యమై తోడుంటే చాలు..ఊ..ఊ...

సాహసం శ్వాసగా... సాగిపో సోదరా...

pallavi:

sāhasaṁ śhvāsagā sāgibo sodarā
sāgaraṁ īdaḍaṁ teligeṁ kādurā

saraṇaṁ 1:

e kovĕlo serālani kalaganna pūbālagi..ī..ī
suḍigālilo sāvāsamai dŏrigiṁdi ī pallagi..ī..ī
ī ŏkkaḍu nī sainyamai toḍuṁṭe sālu...u..u...

sāhasaṁ śhvāsagā sāgibo sodarā
sāgaraṁ īdaḍaṁ teligeṁ kādurā

saraṇaṁ 2:

kālānige tĕliyāligā muṁdunna malubemiḍo
porāḍame telsāligā rānunna gĕlubemiḍo
ī ŏkkaḍu nī sainyamai toḍuṁṭe sālu..ū..ū...

sāhasaṁ śhvāsagā... sāgibo sodarā...