పల్లవి:
All right... Yeah...
Come on baby... Come on baby... Oh...
One more time beautiful
Chick chicklet shock Chocolate Jam Jackpot... Yeah
Tit for tat, shoot at sight, sweet of it
Chick Chick chicklet shock shock Chocolate Jam Jam Jackpot
Aha ehe...
రూప్ తేరా మస్తానా నీకు డేరా వేస్తానా
సోకు వేస్తే వస్తానా షేపులన్నీ ఇస్తానా
కాటేసుకుందామే గిల్లీ కజ్జా
నీటేసుకోరాదా ముద్దు ముజ్జా
హే దగ్గరైతే సిగ్గు పుట్ట దూరమైతే అగ్గి పెట్ట
ఇద్దరైతే నిద్దరెట్టా ఓ.ఓ.ఓ.ఓ.
పద్దు పేర హద్దు పెట్ట ముద్దు మీద ముద్దు పెట్ట
అదిరేయ్ అల్లరట్టా ఓ.ఓ.ఓ.ఓ.
రూప్ తేరా మస్తానా నీకు డేరా వేస్తానా
సోకు వేస్తే వస్తానా షేపులన్నీ ఇస్తానా
చరణం 1:
Alright Bum Chickie Bum Baby
Hey come on beautiful baby
Wow... ఏయ్ Shake పిల్ల Shake come on
బుగ్గ పండు సిగ్గు చార పక్క పాలు పంచదార
ఉక్కపోత పంచుకోరా వెరీ గుడ్డు వెరీ గుడ్డు
కుర్ర పిట్ట గర్రిగోల గవ్వలిస్తే కాకిగోల
కన్నుగొట్టి కాకలేల వెరీ బ్యాడ్ వెరీ బ్యాడ్
పడుచు అందాలు పట్టుకో పట్టుకో
చురుకు ప్రాయాలు చుట్టుకో చుట్టుకో
గడుసు కౌగిళ్ళు గట్టిగా కట్టుకో
సొగసు పొత్తిల్లు గుట్టుగా ముట్టుకో
నడమొక లేసు నడకలే నైసు తకధిమి తాళమే ఓ..ఓ.ఓ.
అడగకు బాసు అలిగితే ఫేసు రగడలో రాగమే ఓ.ఓ.ఓ.
లొట్టి పిట్టకొచ్చే రెక్కలెపుడో గుట్టు చప్పుడయ్యే గుండెలో
బొడ్డు పెట్టుకున్న ఒళ్ళు ఎప్పుడో కట్టుజారిపోయే కోకలో
ఏ..ఏ..ఏ..ఏ..ఏ... ఏ..ఏ..ఏ..ఏ..ఏ...
హే కోమలాంగి కన్నుగొట్ట కొండ గాలి ఈలగొట్ట
కోడిపుంజు కొక్కొరొక్కొ ఓ.ఓ.ఓ.ఓ.
అందగాడు ఆశ పెట్ట చందమామ దోచి పెట్ట
చక్క రాయి చెక్కిలెందుకో ఓ.ఓ.ఓ.ఓ.
రూప్ తేరా మస్తానా నీకు డేరా వేస్తానా
సోకు వేస్తే వస్తానా షేపులన్నీ ఇస్తానా
చరణం 2:
Alright, all the guys come dance with me
ఈడగొట్ట ఈడు గుడ్డే ఆడగొట్ట సక్కు బుడ్డి
ముట్టుకుంటే మూడు పుట్టె వెరీగుడ్ వెరీగుడ్
గాజు పిట్ట గుచ్చుకుంటే హుక్కు పిట్ట నొక్కుకుంటే
హక్కు పుట్టి హత్తుకుంటే వెరీ బ్యాడ్ వెరీ బ్యాడ్
పులకరింతల్లో పూనకలు పూనకాలు
చిలిపి గంతుల్లో హానలూలు హానలూలు
సొగసిపోతున్న సోయగాలు నాకు చాలు
వలచి వస్తుంటే వేయకుము వాయిదాలు
పెదవుల పొత్తు మధువులో మత్తు కిస్సులయ్య కీర్తనే ఓ.ఓ.ఓ.
చెలి కసరత్తు చేతికి తాయెత్తు సఖి సుఖా జాతనే ఓ.ఓ.ఓ.
పట్ట పగలొచ్చె చుక్కలెపుడో వెన్నెలంత వేడి ఎండలో
పిట్ట కొట్టిపోయే పిందెలుపుడో బిగ్గు పెట్ట రావే పండుతో
ఏ..ఏ..ఏ..ఏ..ఏ... ఏ..ఏ..ఏ..ఏ..ఏ...
తప్పు అంటే తప్పుకోవు ఒప్పుకుంటే ఊరుకోవు
చెప్పుకుంటే సిగ్గులాగు ఓ.ఓ.ఓ.ఓ.
హే దక్కమంటే నిగ్గుతావు అక్కరంటే రక్కుతావు
పక్క నాకు పూల రేవు ఓ.ఓ.ఓ.ఓ.
రూప్ తేరా మస్తానా నీకు డేరా వేస్తానా
సోకు వేస్తే వస్తానా షేపులన్నీ ఇస్తానా
కాటేసుకుందామే గిల్లీ కజ్జా
నీటేసుకోరాదా ముద్దు ముజ్జా
హే దగ్గరైతే సిగ్గు పుట్ట దూరమైతే అగ్గి పెట్ట
ఇద్దరైతే నిద్దరెట్టా ఓ..