రెప్పపాటు ఈ క్షణం నువు చేరువై
పల్లవి:
రెప్పపాటు ఈ క్షణం నువు చేరువై ..రెప్పపాటు ఈ క్షణం నువు దూరమై
రెప్పపాటు ఈ క్షణం నా జీవితం .. రెప్పపాటు ఈ క్షణం ఇక శాశ్వతం
With you in my life I have seen it all girl !
With you in my life I have got whole wide world !! ||2||
చరణం 1:
వేకువా చీకటీ ఒకటై కలిసిన వేళా
పరువం మెల్లగా మాయలో మునిగిందా
ఎదురై నువ్విలా కలగనే కన్నుల్లో ఇదో కొత్త పరవశం
దూరాలే దారి చూపి నిన్ను కలుపుతుంటే తెలిసింది ఇది ప్రేమనీ
రెప్పపాటు ఈ క్షణం ..ఊ..ఊ...ఊ...ఊ...ఊ...ఊ..
ఊ...ఊ..ఊ...ఊ... రెప్పపాటులో..
రెప్పపాటు ఈ క్షణం నువు చేరువై ..రెప్పపాటు ఈ క్షణం నువు దూరమై
రెప్పపాటు ఈ క్షణం నా జీవితం .. రెప్పపాటు ఈ క్షణం ఇక శాశ్వతం
విథ్ యౌ ఇన్ మ్య్ లిఫె ఈ హవె సీన్ ఇత్ అల్ల్ గిర్ల్ !
విథ్ యౌ ఇన్ మ్య్ లిఫె ఈ హవె గొత్ వ్హొలె విదె వొర్ల్ద్ !! ||2||
చరణం 2:
ఊపిరే ఊసులై ఎదల్నే కలిపిన వేళా
ఒకటై ఇద్దరం జగమునే మరిచామే
కమ్మేసిందిలా నను అల్లుకోమంటూ చెలి వింత పరిమళం
ఇన్నాళ్ళు లేని హాయి నన్ను కలుసుకుంటే తెలిసింది ఇది ప్రేమనీ...
రెప్పపాటు ఈ క్షణం ..uu..U...U...U...U...U..
U...U..U...U... ...
With you in my life I have seen it all girl !
With you in my life I have got whole wide world !!
With you in my life I have seen it all girl !
You in my Life .. my Life .. my lIfe !!!
pallavi:
rĕppabāḍu ī kṣhaṇaṁ nuvu seruvai ..rĕppabāḍu ī kṣhaṇaṁ nuvu dūramai
rĕppabāḍu ī kṣhaṇaṁ nā jīvidaṁ .. rĕppabāḍu ī kṣhaṇaṁ iga śhāśhvadaṁ
With you in my life I have seen it all girl !
With you in my life I have got whole wide world !! ||2||
saraṇaṁ 1:
veguvā sīgaḍī ŏgaḍai kalisina veḽā
paruvaṁ mĕllagā māyalo munigiṁdā
ĕdurai nuvvilā kalagane kannullo ido kŏtta paravaśhaṁ
dūrāle dāri sūbi ninnu kalubuduṁṭe tĕlisiṁdi idi premanī
rĕppabāḍu ī kṣhaṇaṁ ..ū..ū...ū...ū...ū...ū..
ū...ū..ū...ū... rĕppabāḍulo..
rĕppabāḍu ī kṣhaṇaṁ nuvu seruvai ..rĕppabāḍu ī kṣhaṇaṁ nuvu dūramai
rĕppabāḍu ī kṣhaṇaṁ nā jīvidaṁ .. rĕppabāḍu ī kṣhaṇaṁ iga śhāśhvadaṁ
vith yau in my liphĕ ī havĕ sīn it all girl !
vith yau in my liphĕ ī havĕ gŏt vhŏlĕ vidĕ vŏrlt !! ||2||
saraṇaṁ 2:
ūbire ūsulai ĕdalne kalibina veḽā
ŏgaḍai iddaraṁ jagamune marisāme
kammesiṁdilā nanu allugomaṁṭū sĕli viṁta parimaḽaṁ
innāḽḽu leni hāyi nannu kalusuguṁṭe tĕlisiṁdi idi premanī...
rĕppabāḍu ī kṣhaṇaṁ ..uu..U...U...U...U...U..
U...U..U...U... ...
With you in my life I have seen it all girl !
With you in my life I have got whole wide world !!
With you in my life I have seen it all girl !
You in my Life .. my Life .. my lIfe !!!