పల్లవి:
చూసేటి కళ్లుంటే జమీనంతా రంగుల గిల్క
పాడేటి నోరుంటే జమానంతా రంగుల పల్క
ఆడేటి కాళ్లుంటే ఆస్మానంతా రంగు రంగుల సెల్క
హే... రంగు రబ్బ రబ్బ అంటుంది రంగు బర్సే
బర్సే బర్సే బర్సే బర్సే బర్సే... ఓయ్...
గుండె షబ్బ షబ్బ అంటుంది రంగు బర్సే
బర్సే బర్సే బర్సే బర్సే బర్సే
ఓ ఓ... గాల్లో ఒళ్లు తేలిపోతుంటే రంగు బర్సే
బర్సే బర్సే బర్సే హే బర్సే
గల్లి పోరగాళ్లు గంతేస్తే రంగు బర్సే
బర్సే బర్సే బర్సే హే బర్సే
ఏ హలో హలో సబ్ చలో చలో
అప్ గలేమిలో ఇది రంగోళి .. నషాకరో యా నిషాకరో
అరె మస్త్ మస్త్ మస్తుగుంటే రంగేళి
లీ... హోలీ... లీ... హోలీ...
హే... రంగు రబ్బ రబ్బ అంటుంది రంగు బర్సే
బర్సే బర్సే బర్సే బర్సే బర్సే... ఓయ్...
గుండె షబ్బ షబ్బ అంటుంది రంగు బర్సే
బర్సే బర్సే బర్సే బర్సే బర్సే....
చరణం 1:
కత్తి చూపే ఎద కోసే ఎరుపు
కొంటె నవ్వే విరబూసే తెలుపు
గుచ్చావంటే నా చెంపే నలుపు
మెచ్చావంటే నా బతుకే పసుపు
చుట్టపు చేతులతోని నడుమంతా చుడ్తావా
పట్టెపు మంచం పైన నే పచ్చి ముద్దవుతా
రాతిరి ఒంటరిగొచ్చి ఒళ్లంతా తడిమావా
రంగుల విల్లుని కానా నీ చేతా
లీ... హోలీ... లీ... హోలీ...
రేసు గుర్రా రేసు గుర్రా
రేసు గుర్రా నిద్రలేచింది రంగు బర్సే
వయసు తాచుపాము బుస్సంటే రంగు బర్సే..
చరణం 2:
అమ్మంటేనే మన ప్రాణం రంగు
చంటి పాపే దైవానికి రంగు
దోస్తి అంటే త్యాగానికి రంగు
పుట్టినూరే దేశానికి రంగు
హే... నువ్వని నేననీ తేడా
కనిపించే దునియాలో
అందరిని ఒక్కటి చేసే ఈ పండగ రంగేరా
ఏ బతుకును బద్దలు చేసే గద్దారిని పడగొట్టే
పిడికిలి పిడుగుల వర్షం ఈ రంగేరా
లీ... హోలీ... లీ... హోలీ...
హే... రంగు రబ్బ రబ్బ అంటుంది రంగు బర్సే
బర్సే బర్సే బర్సే బర్సే బర్సే... ఓయ్...
గుండె షబ్బ షబ్బ అంటుంది రంగు బర్సే
బర్సే బర్సే బర్సే బర్సే బర్సే....
pallavi:
sūseḍi kaḽluṁṭe jamīnaṁtā raṁgula gilga
pāḍeḍi noruṁṭe jamānaṁtā raṁgula palga
āḍeḍi kāḽluṁṭe āsmānaṁtā raṁgu raṁgula sĕlga
he... raṁgu rabba rabba aṁṭuṁdi raṁgu barse
barse barse barse barse barse... oy...
guṁḍĕ ṣhabba ṣhabba aṁṭuṁdi raṁgu barse
barse barse barse barse barse
o o... gāllo ŏḽlu teliboduṁṭe raṁgu barse
barse barse barse he barse
galli poragāḽlu gaṁteste raṁgu barse
barse barse barse he barse
e halo halo sap salo salo
ap galemilo idi raṁgoḽi .. naṣhāgaro yā niṣhāgaro
arĕ mast mast mastuguṁṭe raṁgeḽi
lī... holī... lī... holī...
he... raṁgu rabba rabba aṁṭuṁdi raṁgu barse
barse barse barse barse barse... oy...
guṁḍĕ ṣhabba ṣhabba aṁṭuṁdi raṁgu barse
barse barse barse barse barse....
saraṇaṁ 1:
katti sūbe ĕda kose ĕrubu
kŏṁṭĕ navve virabūse tĕlubu
guchchāvaṁṭe nā sĕṁpe nalubu
mĕchchāvaṁṭe nā baduge pasubu
suṭṭabu seduladoni naḍumaṁtā suḍtāvā
paṭṭĕbu maṁchaṁ paina ne pachchi muddavudā
rādiri ŏṁṭarigŏchchi ŏḽlaṁtā taḍimāvā
raṁgula villuni kānā nī sedā
lī... holī... lī... holī...
resu gurrā resu gurrā
resu gurrā nidralesiṁdi raṁgu barse
vayasu tāsubāmu bussaṁṭe raṁgu barse..
saraṇaṁ 2:
ammaṁṭene mana prāṇaṁ raṁgu
saṁṭi pābe daivānigi raṁgu
dosti aṁṭe tyāgānigi raṁgu
puṭṭinūre deśhānigi raṁgu
he... nuvvani nenanī teḍā
kanibiṁche duniyālo
aṁdarini ŏkkaḍi sese ī paṁḍaga raṁgerā
e badugunu baddalu sese gaddārini paḍagŏṭṭe
piḍigili piḍugula varṣhaṁ ī raṁgerā
lī... holī... lī... holī...
he... raṁgu rabba rabba aṁṭuṁdi raṁgu barse
barse barse barse barse barse... oy...
guṁḍĕ ṣhabba ṣhabba aṁṭuṁdi raṁgu barse
barse barse barse barse barse....