Railubamdini nadibedee

రైలుబండిని నడిపేదీ
Year
Language

పల్లవి:

డబ్బు డబ్బు డబ్బు డబ్బు డబ్బు

రైలుబండిని నడిపేదీ పచ్చజెండాలే
బ్రతుకుబండిని నడిపేదీ పచ్చనోటేలే

రైలుబండిని నడిపేదీ పచ్చజెండాలే
బ్రతుకుబండిని నడిపేదీ పచ్చనోటేలే
తళతళతళ మెరిసే నోటూ తీర్చును లోటు
పెళపెళపెళ లాడే నోటూ పెంచును వెయిటు

అరె బోల్ మేరే భాయి ఈనోటుకు జై
అరె బోల్ మేరే భాయి నామాటకి జై

రైలుబండిని నడిపేదీ పచ్చజెండాలే
బ్రతుకుబండిని నడిపేదీ పచ్చనోటేలే

చరణం 1:

డబ్బుంటే సుబ్బిగాడినే సుబ్బరావుగారంటారు
హా డబ్బుంటే సుబ్బిగాడినే సుబ్బరావుగారంటారు
ధనముంటే అప్పలమ్మనే అప్సరసని పొగిడేస్తారూ
క్యాషే ఉంటే... ఫేసుకి విలువొస్తుంది
నోటే ఉంటే... మాటకు బలమొస్తుందీ

బైకు ఉంటే అమ్మాయే బీటే వేస్తుంది నీకు
సైకిలుంటే ఆ పిల్లే సైడైపోతుంది
బైకు ఉంటే అమ్మాయే బీటే వేస్తుంది నీకు
సైకిలుంటే ఆ పిల్లే సైడైపోతుంది

రైలుబండిని నడిపేదీ పచ్చజెండాలే
బ్రతుకుబండిని నడిపేదీ పచ్చనోటేలే లే లే

చరణం 2:

ఏ భాషా తెలియని డబ్బు అబద్ధాన్ని పలికిస్తుంది
అరెరరెరరె ఏ భాషా తెలియని డబ్బు అబద్ధాన్ని పలికిస్తుంది
ఏ పార్టికి చెందని డబ్బు ప్రభుత్వాన్ని పడగొడుతుంది
డాలర్లైనా... రష్యన్ రూబుళ్ళైనా
డబ్బుంటేనే... మనిషికి ఖానా పీనా

చేతినిండా సొమ్ముంటే అమ్మో చిలకమ్మో
ఊరినిండా చుట్టాలే అమ్మో చిట్టెమ్మో
చేతినిండా సొమ్ముంటే అమ్మో చిలకమ్మో
ఊరినిండా చుట్టాలే అమ్మో చిట్టెమ్మో

రైలుబండిని నడిపేదీ పచ్చజెండాలే
బ్రతుకుబండిని నడిపేదీ పచ్చనోటేలే
తళతళతళ మెరిసే నోటూ తీర్చును లోటు
పెళపెళపెళ లాడే నోటూ పెంచును వెయిటు

అరె బోల్ మేరే భాయి ఈనోటుకు జై
అరె బోల్ మేరే భాయి నామాటకి జై
అరె బోల్ మేరే భాయి ఈనోటుకు జై
అరె బోల్ మేరే భాయి ఈమాటకి జై

pallavi:

ḍabbu ḍabbu ḍabbu ḍabbu ḍabbu

railubaṁḍini naḍibedī pachchajĕṁḍāle
bradugubaṁḍini naḍibedī pachchanoḍele

railubaṁḍini naḍibedī pachchajĕṁḍāle
bradugubaṁḍini naḍibedī pachchanoḍele
taḽadaḽadaḽa mĕrise noḍū tīrsunu loḍu
pĕḽabĕḽabĕḽa lāḍe noḍū pĕṁchunu vĕyiḍu

arĕ bol mere bhāyi īnoḍugu jai
arĕ bol mere bhāyi nāmāḍagi jai

railubaṁḍini naḍibedī pachchajĕṁḍāle
bradugubaṁḍini naḍibedī pachchanoḍele

saraṇaṁ 1:

ḍabbuṁṭe subbigāḍine subbarāvugāraṁṭāru
hā ḍabbuṁṭe subbigāḍine subbarāvugāraṁṭāru
dhanamuṁṭe appalammane apsarasani pŏgiḍestārū
kyāṣhe uṁṭe... phesugi viluvŏstuṁdi
noḍe uṁṭe... māḍagu balamŏstuṁdī

baigu uṁṭe ammāye bīḍe vestuṁdi nīgu
saigiluṁṭe ā pille saiḍaiboduṁdi
baigu uṁṭe ammāye bīḍe vestuṁdi nīgu
saigiluṁṭe ā pille saiḍaiboduṁdi

railubaṁḍini naḍibedī pachchajĕṁḍāle
bradugubaṁḍini naḍibedī pachchanoḍele le le

saraṇaṁ 2:

e bhāṣhā tĕliyani ḍabbu abaddhānni paligistuṁdi
arĕrarĕrarĕ e bhāṣhā tĕliyani ḍabbu abaddhānni paligistuṁdi
e pārṭigi sĕṁdani ḍabbu prabhutvānni paḍagŏḍuduṁdi
ḍālarlainā... raṣhyan rūbuḽḽainā
ḍabbuṁṭene... maniṣhigi khānā pīnā

sediniṁḍā sŏmmuṁṭe ammo silagammo
ūriniṁḍā suṭṭāle ammo siṭṭĕmmo
sediniṁḍā sŏmmuṁṭe ammo silagammo
ūriniṁḍā suṭṭāle ammo siṭṭĕmmo

railubaṁḍini naḍibedī pachchajĕṁḍāle
bradugubaṁḍini naḍibedī pachchanoḍele
taḽadaḽadaḽa mĕrise noḍū tīrsunu loḍu
pĕḽabĕḽabĕḽa lāḍe noḍū pĕṁchunu vĕyiḍu

arĕ bol mere bhāyi īnoḍugu jai
arĕ bol mere bhāyi nāmāḍagi jai
arĕ bol mere bhāyi īnoḍugu jai
arĕ bol mere bhāyi īmāḍagi jai