పల్లవి:
రాత్రైనా నాకు ఓకే పగలైన నాకు ఓకే
క్లాస్సైన నాకు ఓకే మాస్ అయితే డబల్ ఓకే
తకాతయా తకాతయా తకాతయా రే
ఎపుడైనా ఎక్కడైనా ఓరబ్బి వీలు కాదు అంటానా
చల్ హాట్ సాలి పగ్లి గర్జిస్తే నువ్వే చెడతా
చల్ హాట్ సాలి పగ్లి ఓ ఉవా ఓ ఓ ఓ ఉ ఓ ఓ
చల్ హాట్ సాలి పగ్లి కిక్కొస్తే తిడతా కొడతా
చల్ హాట్ సాలి పగ్లి ఓ ఉవా ఓ ఓ ఓ ఉ ఓ ఓ
రాత్రైనా నాకు ఓకే పగలైన నాకు ఓకే
క్లాస్సైన నాకు ఓకే మాస్ అయితే డబల్ ఓకే
క్లాస్సైన నాకు ఓకే మాస్ అయితే డబల్ ఓకే
చరణం 1:
ఓడించే మగాడు రోయ్ సాలా సాలా సాలా
డీ కొడితే ఒకొక్కడు ఎగిరే వాలిబాల్లా
గుండెల్లో గుబేలు రోయ్ చూపే థౌసండ్ వాలా
అడ్డొస్తే ధడేలు రోయ్ వీడే హిమ్మత్ వాలా
పట్టి నార తీస్తానే తుక్కు రేగాతీస్తానే
ఉప్పుపాతరేస్తానే టైరో టైరో బేబే
ఆజా మేరె జిగ్రీ నీ మీదే చేతులు వేస్తా
ఆజా మేరె జిగ్రీ ఓ ఉవా ఓ ఓ ఓ
చల్ హాట్ సాలి పగ్లి ఎనకొస్తే వాయే తీస్తా
చల్ హాట్ సాలి పగ్లి ఓ ఉవా ఓ ఓ ఓ
రాత్రైనా నాకు ఓకే పగలైన నాకు ఓకే
క్లాస్సైన నాకు ఓకే మాస్ అయితే డబల్ ఓకే
చరణం 2:
వస్తావా నా రాజా ఈ రోజు
కాని టునైటూ ఐ వాంట్ టూ బీ విత్ యూ
Together we make our dreams come true.. ఆజా మేరి
baahon మే ఆజా వస్తావా ఆహ్ ఆఆహ్ వస్తావా
shake your booty shake your booty
నా వయసే కడక్కు ఛాయి ఊది ఊది తాగేయి
నా నడుమే చటాక్కురో ఉల్టా పల్టా చేసేయి
నీ అడుగే తుఫానురో తాడో పేడో తేల్చేయి
నీ పొగరే తుపాకిరో నన్నే నన్నే పెల్చేయి
అమ్మా తిమ్మిరెక్కిందా బాడీ తొందరేట్టిందా
నన్నే తట్టుకుంటుందా ఉంగా ఉంగా బేబీ
ఆజా మేరె జిగ్రీ నీ మీదే నేనే పడతా
ఆజా మేరె జిగ్రీ ఓ ఉవా ఓ ఓ ఓ
చల్ హాట్ సాలి పగ్లి మెలికేసి మడతే పెడతా
చల్ హాట్ సాలి పగ్లి ఓ ఉవా ఓ ఓ ఓ
రాత్రైనా నాకు ఓకే పగలైన నాకు ఓకే
క్లాస్సైన నాకు ఓకే మాస్ అయితే డబల్ ఓకే