Raaraa domgasaami

రారా దొంగసామి
Work
Year
Language

పల్లవి:

రారా దొంగసామి
ఓ బేడీలమ్మ జోడీ రారా పోలీసోడీ బాసూ రారా
రారా దొంగసామి
ఈ బస్తీ అంతా కుస్తీ పట్టీ గస్తీ పట్టి గాలిస్తున్నాం
పాకెటు మారా లాకెటు చోరా మహాప్రభో నీవే దిక్కురా ఆ....

రారా దొంగసామి
ఓ బేడీలమ్మ జోడీ రారా పోలీసోడీ బాసూ రారా
రారా దొంగసామీ...

చరణం 1:

వెనకెప్పుడో మునుపెన్నడో రేపల్లెలో వెన్నా పాలూ దోచావయో
నదిఒడ్డులో నడివీధిలో గోపెమ్మలా చీరా రైకా దాచావయో
కలియుగ వీధుల్లో ఈ కల్తీ శాల్తీల్లో
చార్లెస్ శోభరాజువో మరి హర్షద్ మెహతావో
నీ నామం జపించి జపించి
నీరూపం స్మరించి స్మరించి
నీకోసం తపించి పోయేమురో...

రారా దొంగసామి
ఓ బేడీలమ్మ జోడీ రారా పోలీసోడీ బాసూ రారా
రారా దొంగసామీ...

చరణం 2:

దొర ఎవ్వరో దొంగెవ్వరో ఎవరెవ్వరో తెలిసేదెట్టా ఓ డింభకా
తను దొంగనీ జపకొంగనీ తన రంగునీ తెలిపేదెవ్వరు ఓ డింగరి
గళ్ళలుంగి ఉన్నవాడే గజదొంగ ఆనాడూ
గజమీసమున్నవాడే ఎమ్మెల్యే ఈనాడూ
మా బాధ కాసింత గ్రహించి
మామీద కూసింత దయుంచి
మా డబ్బే కాజేసిపో దేవుడో...

రారా దొంగసామి
ఓ బేడీలమ్మ జోడీ రారా పోలీసోడీ బాసూ రారా
రారా దొంగసామి

pallavi:

rārā dŏṁgasāmi
o beḍīlamma joḍī rārā polīsoḍī bāsū rārā
rārā dŏṁgasāmi
ī bastī aṁtā kustī paṭṭī gastī paṭṭi gālistunnāṁ
pāgĕḍu mārā lāgĕḍu sorā mahāprabho nīve dikkurā ā....

rārā dŏṁgasāmi
o beḍīlamma joḍī rārā polīsoḍī bāsū rārā
rārā dŏṁgasāmī...

saraṇaṁ 1:

vĕnagĕppuḍo munubĕnnaḍo reballĕlo vĕnnā pālū dosāvayo
nadiŏḍḍulo naḍivīdhilo gobĕmmalā sīrā raigā dāsāvayo
kaliyuga vīdhullo ī kaldī śhāldīllo
sārlĕs śhobharājuvo mari harṣhat mĕhadāvo
nī nāmaṁ jabiṁchi jabiṁchi
nīrūbaṁ smariṁchi smariṁchi
nīgosaṁ tabiṁchi poyemuro...

rārā dŏṁgasāmi
o beḍīlamma joḍī rārā polīsoḍī bāsū rārā
rārā dŏṁgasāmī...

saraṇaṁ 2:

dŏra ĕvvaro dŏṁgĕvvaro ĕvarĕvvaro tĕlisedĕṭṭā o ḍiṁbhagā
tanu dŏṁganī jabagŏṁganī tana raṁgunī tĕlibedĕvvaru o ḍiṁgari
gaḽḽaluṁgi unnavāḍe gajadŏṁga ānāḍū
gajamīsamunnavāḍe ĕmmĕlye īnāḍū
mā bādha kāsiṁta grahiṁchi
māmīda kūsiṁta dayuṁchi
mā ḍabbe kājesibo devuḍo...

rārā dŏṁgasāmi
o beḍīlamma joḍī rārā polīsoḍī bāsū rārā
rārā dŏṁgasāmi