Raama raama sharanam

రామ రామ శరణం
Year
Language

పల్లవి:

రామ రామ శరణం, భద్రాద్రిరామ శరణం, రామ రామ శరణం,!
తాటకిని వధించి మునిరాజు కృపను గాంచి (2)
శిలకు ప్రాణమిచ్చి సన్నుతులు గాంచినట్టి ||రామ రామ||

చరణం 1:

శివుని విల్లు ద్రుంచి, శ్రీజానకిని గ్రహించి (2)
జనకు మాటనెంచి వనవాసమేగినట్టి||రామ రామ||

చరణం 2:

రావణుని వధించి ఘనకీర్తి జగతినించి (2)
పాపముల హరించి భువినెల్ల గాచునట్టి|| రామ రామ||

pallavi:

rāma rāma śharaṇaṁ, bhadrādrirāma śharaṇaṁ, rāma rāma śharaṇaṁ,!
tāḍagini vadhiṁchi munirāju kṛpanu gāṁchi (2)
śhilagu prāṇamichchi sannudulu gāṁchinaṭṭi ||rāma rāma||

saraṇaṁ 1:

śhivuni villu druṁchi, śhrījānagini grahiṁchi (2)
janagu māḍanĕṁchi vanavāsameginaṭṭi||rāma rāma||

saraṇaṁ 2:

rāvaṇuni vadhiṁchi ghanagīrdi jagadiniṁchi (2)
pābamula hariṁchi bhuvinĕlla gāsunaṭṭi|| rāma rāma||