రాజశేఖరా నీపై మోజు తీరలేదురా
పల్లవి:
మదన మనోహర సుందరనారి..
మధురదరస్మిత నయన చకోరి
మందగమనజిత రాజమరాళి...
నాట్యమయూరీ..ఈ...ఈ..ఈ...
అనార్కలి.....అనార్కలి.....అనార్కలి.
రాజశేఖరా నీపై...మోజు తీరలేదురా...రాజసాన ఏలరా ....ఆ....ఆ...ఆ...
రాజ శేఖరా నీ పై...మోజు తీరలేదురా...రాజసాన ఏలరా
రాజశేఖరా....ఆ..ఆ..ఆ..ఆ...
ఆ....ఆ...ఆ...ఆ...
రాజ శేఖరా నీ పై...మోజు తీరలేదురా...రాజసాన ఏలరా..
రాజశేఖరా....ఆ..
చరణం 1:
మనసు నిలువనియదురా...మమత మాసి పోదురా
మనసు నిలువనియదురా...మమత మాసి పోదురా
మధురమైన బాధరా...మరపురాదు..ఆ...ఆ...ఆ..
రాజశేఖరా నీపై మోజుతీర లేదురా...రాజసాన ఏలరా
రాజశేఖరా....ఆ..ఆ...
చరణం 2:
కానిదాన కానురా...కనులనైన కానరా
కానిదాన కానురా...కనులనైన కానరా
ఆ..ఆ..జాగుచేయ వేళరా...వేగరావదేలరా...
చేర రారా... చేర రారా...చేర రారా...చేర రారా...
pallavi:
madana manohara suṁdaranāri..
madhuradarasmida nayana sagori
maṁdagamanajida rājamarāḽi...
nāṭyamayūrī..ī...ī..ī...
anārgali.....anārgali.....anārgali.
rājaśhekharā nībai...moju tīraledurā...rājasāna elarā ....ā....ā...ā...
rāja śhekharā nī pai...moju tīraledurā...rājasāna elarā
rājaśhekharā....ā..ā..ā..ā...
ā....ā...ā...ā...
rāja śhekharā nī pai...moju tīraledurā...rājasāna elarā..
rājaśhekharā....ā..
saraṇaṁ 1:
manasu niluvaniyadurā...mamada māsi podurā
manasu niluvaniyadurā...mamada māsi podurā
madhuramaina bādharā...maraburādu..ā...ā...ā..
rājaśhekharā nībai mojudīra ledurā...rājasāna elarā
rājaśhekharā....ā..ā...
saraṇaṁ 2:
kānidāna kānurā...kanulanaina kānarā
kānidāna kānurā...kanulanaina kānarā
ā..ā..jāguseya veḽarā...vegarāvadelarā...
sera rārā... sera rārā...sera rārā...sera rārā...