Raagamo anuraagamo

రాగమో అనురాగమో
Year
Language

పల్లవి:

హే..హే..హే..హే..హే..హే..
లలలల..హే..హే..
రాగమో అనురాగమో..గీతమో సంగీతమో...
నా గుండెలో ఓ కోయిలా..పూదండలో సన్నాయిలా
వలచీ పిలిచే..మత్తుగా కొత్తగా
లవ్ మీ..లవ్ మీ!

రాగమో అనురాగమో..గీతమో సంగీతమో..
నా గుండెలో ఓ కోయిలా..పూదండలో సన్నాయిలా..

చరణం 1:

సూరీడు చల్లారు నీ చూపూ..చలిగాలిలా వీచే నా వైపూ..
పరుగెత్తే పరువంలోనా..పడగెత్తే ప్రణయంలాగ ..సాగిపోవాలి జతగా...

నీ కంటిలో ఉన్న చలిమంటా..తొలిగంట కొట్టింది నా కంట
పయనించే జవనంలోనా..పలికే ఋతుపవనం లాగా....జల్లు రావాలి వడిగా..

ఈ వడిలో.. ఉరవడిలో ..ముడివడి పోవాలీ..
కాలమెంత దూరమో కలిసి చూడగా..

రాగమో అనురాగమో..గీతమో సంగీతమో..
నా గుండెలో ఓ కోయిలా..పూదండలో సన్నాయిలా..

చరణం 2:

సందెల్లో మందార బొట్టుందీ..అందాల ముద్దిచ్చి అంటింది..
సెలయేటి అలజడిలోనా..చెలరేగే అల్లరిలాగా..ఊగిపోవాలి కలిసీ...

సిగ్గుల్లో చిగురంత ఎరుపుందీ..వద్దుల్లో వరసైన వలపుందీ..
నాజూకు నడకల్లోనా..నలిగేటి మొలకల్లాగా...ఆవిరవ్వాలి అలిసీ..

ఆవిరులో... నా విరులే.. విర విరలాడాలీ..
కౌగిలింత ఇల్లుగా... కలిసి చేరగా !

రాగమో అనురాగమో.. గీతమో సంగీతమో
హ హ నా గుండెలో ఓ కోయిలా..ల ల ల ల..పూదండలో సన్నాయిలా
వలచీ పిలిచే..మత్తుగా కొత్తగా
లవ్ మీ..లవ్ మీ ...

లాలలా..లలాలలా..హేహెహే..లాలలలా..

pallavi:

he..he..he..he..he..he..
lalalala..he..he..
rāgamo anurāgamo..gīdamo saṁgīdamo...
nā guṁḍĕlo o koyilā..pūdaṁḍalo sannāyilā
valasī pilise..mattugā kŏttagā
lav mī..lav mī!

rāgamo anurāgamo..gīdamo saṁgīdamo..
nā guṁḍĕlo o koyilā..pūdaṁḍalo sannāyilā..

saraṇaṁ 1:

sūrīḍu sallāru nī sūbū..saligālilā vīse nā vaibū..
parugĕtte paruvaṁlonā..paḍagĕtte praṇayaṁlāga ..sāgibovāli jadagā...

nī kaṁṭilo unna salimaṁṭā..tŏligaṁṭa kŏṭṭiṁdi nā kaṁṭa
payaniṁche javanaṁlonā..palige ṛtubavanaṁ lāgā....jallu rāvāli vaḍigā..

ī vaḍilo.. uravaḍilo ..muḍivaḍi povālī..
kālamĕṁta dūramo kalisi sūḍagā..

rāgamo anurāgamo..gīdamo saṁgīdamo..
nā guṁḍĕlo o koyilā..pūdaṁḍalo sannāyilā..

saraṇaṁ 2:

saṁdĕllo maṁdāra bŏṭṭuṁdī..aṁdāla muddichchi aṁṭiṁdi..
sĕlayeḍi alajaḍilonā..sĕlarege allarilāgā..ūgibovāli kalisī...

siggullo siguraṁta ĕrubuṁdī..vaddullo varasaina valabuṁdī..
nājūgu naḍagallonā..naligeḍi mŏlagallāgā...āviravvāli alisī..

āvirulo... nā virule.. vira viralāḍālī..
kaugiliṁta illugā... kalisi seragā !

rāgamo anurāgamo.. gīdamo saṁgīdamo
ha ha nā guṁḍĕlo o koyilā..la la la la..pūdaṁḍalo sannāyilā
valasī pilise..mattugā kŏttagā
lav mī..lav mī ...

lālalā..lalālalā..hehĕhe..lālalalā..