Punnami raatree..poovula raatri

పున్నమి రాత్రీ..పూవుల రాత్రి
Year
Language

పల్లవి:

ఓ..ఓ..ఓ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ

పున్నమి రాత్రీ..ఈ..ఈ..ఈ.. పూవుల రాత్రీ..ఈ..ఈ..ఈ
వెల్లువ నాలో..ఓ..ఓ..ఓ.. పొంగిన వెన్నెల రాత్రీ..ఈ..ఈ..

పున్నమి రాత్రీ....పూవుల రాత్రీ..
వెల్లువ నాలో..ఓ..ఓ..ఓ..పొంగిన వెన్నెల రాత్రీ..ఆ...

చరణం 1:

మగువ సోకులే..మొగలి రేకులయి మత్తుగ పిలిచే రాత్రీ..ఈ..ఈ..
మరుడు నరుడిపై..మల్లెలు చల్లి మైమరిపించే రాత్రీ..

ఈ వెన్నెలలో..ఓ..ఓ.. ఆ వేదనలో..ఓ..ఓ..
ఈ వెన్నెలలో..ఓ..ఓ.. ఆ వేదనలో..ఓ..ఓ..
నాలో వయసుకు నవరాత్రీ..ఈ..కలగా మిగిలే కడ రాత్రీ..

పున్నమి రాత్రీ..ఆ...ఆ... పూవుల రాత్రీ..ఆ..ఆ...ఆ..
వెల్లువ నాలో..ఓ..ఓ..ఓ.. పొంగిన వెన్నెల రాత్రీ....

చరణం 2:

కోడెనాగుకై కొదమనాగిని..కన్నులు మూసే రాత్రీ..ఈ..
కామ దీక్షలో కన్నెలందరూ..మోక్షం పొందే రాత్రీ..

నా కౌగిలిలో..ఓ..ఓ.. ఈ రాగిణీతో..ఓ..ఓ..
నా కౌగిలిలో..ఓ..ఓ.. ఈ రాగిణీతో..ఓ..ఓ..
తొలకరి వలపుల తొలిరాత్రీ.....ఆఖరి పిలుపుల తుదిరాత్రీ..

పున్నమి రాత్రీ..ఆ..ఆ..ఆ... పూవుల రాత్రీ..ఆ..ఆ...ఆ..
వెల్లువ నాలో..ఓ..ఓ..ఓ.. పొంగిన వెన్నెల రాత్రీ..ఆ..ఆ..ఆ..

pallavi:

o..o..o..ā..ā..ā..ā..ā..ā

punnami rātrī..ī..ī..ī.. pūvula rātrī..ī..ī..ī
vĕlluva nālo..o..o..o.. pŏṁgina vĕnnĕla rātrī..ī..ī..

punnami rātrī....pūvula rātrī..
vĕlluva nālo..o..o..o..pŏṁgina vĕnnĕla rātrī..ā...

saraṇaṁ 1:

maguva sogule..mŏgali regulayi mattuga pilise rātrī..ī..ī..
maruḍu naruḍibai..mallĕlu salli maimaribiṁche rātrī..

ī vĕnnĕlalo..o..o.. ā vedanalo..o..o..
ī vĕnnĕlalo..o..o.. ā vedanalo..o..o..
nālo vayasugu navarātrī..ī..kalagā migile kaḍa rātrī..

punnami rātrī..ā...ā... pūvula rātrī..ā..ā...ā..
vĕlluva nālo..o..o..o.. pŏṁgina vĕnnĕla rātrī....

saraṇaṁ 2:

koḍĕnāgugai kŏdamanāgini..kannulu mūse rātrī..ī..
kāma dīkṣhalo kannĕlaṁdarū..mokṣhaṁ pŏṁde rātrī..

nā kaugililo..o..o.. ī rāgiṇīdo..o..o..
nā kaugililo..o..o.. ī rāgiṇīdo..o..o..
tŏlagari valabula tŏlirātrī.....ākhari pilubula tudirātrī..

punnami rātrī..ā..ā..ā... pūvula rātrī..ā..ā...ā..
vĕlluva nālo..o..o..o.. pŏṁgina vĕnnĕla rātrī..ā..ā..ā..