పల్లవి:
ప్రియతమా.. ప్రియతమా.. తరగని పరువమా.. తరలిరా.. ఆ.. తరలిరా..
కన్నెగోదారిలా.. కొంటె కావేరిలా.. నిండుకౌగిళ్ళలో చేరరావే.. ఏ ఏ ...
ప్రియతమా.. ప్రియతమా.. తరగని విరహమా.. కదలిరా.. ఆ.. కదలిరా
మాఘమాసానివై.. మల్లెపూమాలవై.. నిండు నాగుండెలో ఊయలూగా..ఆ ఆ ...
ప్రియతమా.. ప్రియతమా.. తరగని పరువమా.. తరలిరా.. ఓ.. తరలిరా..
చరణం 1:
నీ ఆశలన్ని నా శ్వాసలైనా.. ఎంత మోహమో
ఓ... నీ ఊసులన్ని నా బాసలైనా.. ఎంత మౌనమో
ఎవరేమి అన్నా ఎదురీదనా.. ఆ ఆ ఆ ఆ
సుడిగాలినైనా ఒడిచేరనా.. ఓ ఓ ఓ ఓ
నీడల్లే నీవెంట నేనుంటా.. నా ప్రేమ సామ్రాజ్యమా...
ప్రియతమా.. ప్రియతమా.. తరగని పరువమా.. తరలిరా..ఓ.. తరలిరా..
చరణం 2:
పెదవుల్ని తడితే పుడుతుంది పేరే.. తియ్యతీయగా
ఓ... కౌగిట్లో పడితే పుడుతుంది వానా.. కమ్మకమ్మగా
వెన్నెల్ల మంచం వేసేయనా... ఓ ఓ ఓ...
ఏకాంతసేవ చేసేయనా... ఓ ఓ ఓ ...
వెచ్చంగ చలికాచుకోవాలా.. నీ గుండె లోగిళ్ళలో...
ప్రియతమా.. ప్రియతమా.. తరగని పరువమా.. తరలిరా.. తరలిరా..
కన్నెగోదారిలా.. కొంటె కావేరిలా.. నిండుకౌగిళ్ళలో చేరరావే
ప్రియతమా ప్రియతమా తరగని పరువమా... తరలిరా ఓ తరలిరా
pallavi:
priyadamā.. priyadamā.. taragani paruvamā.. taralirā.. ā.. taralirā..
kannĕgodārilā.. kŏṁṭĕ kāverilā.. niṁḍugaugiḽḽalo serarāve.. e e ...
priyadamā.. priyadamā.. taragani virahamā.. kadalirā.. ā.. kadalirā
māghamāsānivai.. mallĕbūmālavai.. niṁḍu nāguṁḍĕlo ūyalūgā..ā ā ...
priyadamā.. priyadamā.. taragani paruvamā.. taralirā.. o.. taralirā..
saraṇaṁ 1:
nī āśhalanni nā śhvāsalainā.. ĕṁta mohamo
o... nī ūsulanni nā bāsalainā.. ĕṁta maunamo
ĕvaremi annā ĕdurīdanā.. ā ā ā ā
suḍigālinainā ŏḍiseranā.. o o o o
nīḍalle nīvĕṁṭa nenuṁṭā.. nā prema sāmrājyamā...
priyadamā.. priyadamā.. taragani paruvamā.. taralirā..o.. taralirā..
saraṇaṁ 2:
pĕdavulni taḍide puḍuduṁdi pere.. tiyyadīyagā
o... kaugiṭlo paḍide puḍuduṁdi vānā.. kammagammagā
vĕnnĕlla maṁchaṁ veseyanā... o o o...
egāṁtaseva seseyanā... o o o ...
vĕchchaṁga saligāsugovālā.. nī guṁḍĕ logiḽḽalo...
priyadamā.. priyadamā.. taragani paruvamā.. taralirā.. taralirā..
kannĕgodārilā.. kŏṁṭĕ kāverilā.. niṁḍugaugiḽḽalo serarāve
priyadamā priyadamā taragani paruvamā... taralirā o taralirā