Prakrti kaamtagoo yennenni hoyalo

ప్రకృతి కాంతకూ యెన్నెన్ని హొయలో
Year
Language

పల్లవి:

ప్రకృతి కాంతకూ యెన్నెన్ని హొయలో
పదము కదిపితే యెన్నెన్ని లయలో ||2||

యెన్నెన్ని హొయలో యెన్నెన్ని లయలో||2||

సిరివెన్నెల నిండిన యెదపై సిరి మువ్వల సవ్వడి నీవై
నర్తించగ రావేలా నిను నే కీర్తించే వేళా

చరణం 1:

అలల పెదవులతో.ఓ..ఓ..ఓ.. శిలల చెక్కిలి పై
కడలి ముద్దిడు వేళా పుడమి హృదయంలో ||2||

ఉప్పొంగి సాగింది అనురాగము
ఉప్పెనగ దూకింది ఈ రాగమూ

చరణం 2:

కొండల బండల దారులలో
తిరిగేటి సెలయేటి గుండెలలో ||2||

రా రా రా రమ్మని పిలిచిన కోన పిలుపు వినిపించగనే ||2||

ఓ కొత్త వలపు వికసించగనే
యెన్నెన్ని హొయలో యెన్నెన్ని లయలో

pallavi:

prakṛti kāṁtagū yĕnnĕnni hŏyalo
padamu kadibide yĕnnĕnni layalo ||2||

yĕnnĕnni hŏyalo yĕnnĕnni layalo||2||

sirivĕnnĕla niṁḍina yĕdabai siri muvvala savvaḍi nīvai
nardiṁchaga rāvelā ninu ne kīrdiṁche veḽā

saraṇaṁ 1:

alala pĕdavulado.o..o..o.. śhilala sĕkkili pai
kaḍali muddiḍu veḽā puḍami hṛdayaṁlo ||2||

uppŏṁgi sāgiṁdi anurāgamu
uppĕnaga dūgiṁdi ī rāgamū

saraṇaṁ 2:

kŏṁḍala baṁḍala dārulalo
tirigeḍi sĕlayeḍi guṁḍĕlalo ||2||

rā rā rā rammani pilisina kona pilubu vinibiṁchagane ||2||

o kŏtta valabu vigasiṁchagane
yĕnnĕnni hŏyalo yĕnnĕnni layalo