Poolu gusagusalaadenanee..

పూలు గుసగుసలాడేననీ..
Year
Language

పల్లవి:

పూలు గుసగుసలాడేనని.. జతగూడేననీ..
గాలి ఈలలు వేసేనని.. సైగ చేసేననీ..
అది ఈరోజే తెలిసిందీ.. హా!! !!పూలు!

లాలలలల లాలల... లలలాలలల..

చరణం 1:

మబ్బుకన్నెలు పిలిచేనని..
మనసు రివ్వున ఎగిసేనని..
వయసు సవ్వడి చేసేనని.. ఇపుడే తెలిసిందీ !!
రు రు రు రు..ఆ..ఓ !!పూలు గుసగుస!!

చరణం 2:

అలలు చేతులు సాచేనని..
నురుగు నవ్వులు పూచేనని..
నింగి నేలను తాకేనని..నేడే తెలిసిందీ..!!
రు రు రు రు..ఆ.. ఓ..

పూలు గుసగుసలాడేనని.. జతగూడననీ..
గాలి ఈలలు వేసేనని.. సైగ చేసేననీ..
అది ఈరోజే తెలిసిందీ !!

టుర్..ఆ ఆ హు...ఆ హు..

pallavi:

pūlu gusagusalāḍenani.. jadagūḍenanī..
gāli īlalu vesenani.. saiga sesenanī..
adi īroje tĕlisiṁdī.. hā!! !!pūlu!

lālalalala lālala... lalalālalala..

saraṇaṁ 1:

mabbugannĕlu pilisenani..
manasu rivvuna ĕgisenani..
vayasu savvaḍi sesenani.. ibuḍe tĕlisiṁdī !!
ru ru ru ru..ā..o !!pūlu gusagusa!!

saraṇaṁ 2:

alalu sedulu sāsenani..
nurugu navvulu pūsenani..
niṁgi nelanu tāgenani..neḍe tĕlisiṁdī..!!
ru ru ru ru..ā.. o..

pūlu gusagusalāḍenani.. jadagūḍananī..
gāli īlalu vesenani.. saiga sesenanī..
adi īroje tĕlisiṁdī !!

ṭur..ā ā hu...ā hu..