Polevule neevu polevule

పోలేవులే నీవు పోలేవులే
Year
Language

పల్లవి:

పోలేవులే.. నీవు పోలేవులే
పోలేవులే.. నీవు పోలేవులే
నీ మదిలో ఉన్నాను
నా మనసే ఇచ్చాను
రావేలా.. కోపమా... తాపమా..నా ప్రియా ||2||

చరణం 1:

మొదటి చూపులోనే మైమరిచాను
కనులు కలవగానే కలగన్నాను ||2||

ఎన్ని జన్మల ఈ ప్రేమబంధమో
నే నిన్ను వీడి ఉండలేనులే
రా ప్రియా నా ప్రియా

చరణం 2:

మొదటి చూపులోనే మురిసిన నీవు
చెంత చేరగానే పొమ్మన్నావు
అమ్మగారి మాట నమ్మేదెట్లా
రా రమ్మని పిలువగనే వచ్చెదెట్లా
ముందు ఎన్నడు నీ పొందు కోరను
నా దారి నేను పోతానులే... రానులే... చాలులే

చరణం 3:

అందమైనా ఇలాటి వేళా
అందుకోవే గులాబి మాల

కోరికలే మాలికలే నీ మెడలో..
వాలెను నేడు

ఎన్ని జన్మల ఈ స్నేహబంధమో
నే నిన్ను వీడి పోలేనులే
ఓ ప్రియా నా ప్రియా

పోలేవులే.. నీవు పోలేవులే
పోలేవులే.. నీవు పోలేవులే
నీ మదిలో ఉన్నాను
నా మనసే ఇచ్చాను
రావేలా..ఓ ప్రియా నా ప్రియా నా ప్రియా

pallavi:

polevule.. nīvu polevule
polevule.. nīvu polevule
nī madilo unnānu
nā manase ichchānu
rāvelā.. kobamā... tābamā..nā priyā ||2||

saraṇaṁ 1:

mŏdaḍi sūbulone maimarisānu
kanulu kalavagāne kalagannānu ||2||

ĕnni janmala ī premabaṁdhamo
ne ninnu vīḍi uṁḍalenule
rā priyā nā priyā

saraṇaṁ 2:

mŏdaḍi sūbulone murisina nīvu
sĕṁta seragāne pŏmmannāvu
ammagāri māḍa nammedĕṭlā
rā rammani piluvagane vachchĕdĕṭlā
muṁdu ĕnnaḍu nī pŏṁdu koranu
nā dāri nenu podānule... rānule... sālule

saraṇaṁ 3:

aṁdamainā ilāḍi veḽā
aṁdugove gulābi māla

korigale māligale nī mĕḍalo..
vālĕnu neḍu

ĕnni janmala ī snehabaṁdhamo
ne ninnu vīḍi polenule
o priyā nā priyā

polevule.. nīvu polevule
polevule.. nīvu polevule
nī madilo unnānu
nā manase ichchānu
rāvelā..o priyā nā priyā nā priyā