Pode.. poni ..poraa..

పోతే.. పోని ..పోరా..
Year
Language

పల్లవి:

ఓ...ఓ...ఓ...ఓ..
ఓ...ఓ...ఓ....ఓ....

పోతే.. పోని.. పోరా..
పోతే.. పోని.. పోరా..
ఈ పాపపు జగతి...శాశ్వతం ఎవడురా
పోతే.. పోని.. పోరా..
ఈ పాపపు జగతి...శాశ్వతం ఎవడురా

పోతే.. పోని.. పోరా..
ఈ పాపపు జగతి...శాశ్వతం ఎవడురా...
పోతే.. పోని.. పోరా..

చరణం 1:

ఓ...ఓ...ఓ...ఓ..
ఓ...ఓ....ఓ...ఓ...

వచ్చుట ఏలో... పోవుట ఎటకో...
వాస్తవమెవరూ కనలేరు...
మానవులందరు జీవిస్తే...ఇల పాదం నిల్పగ తరమౌనే
జీవితమే ఒక స్వప్నమహో...మన జననం కమ్మిన నిద్దురహో
ఇక మరణం ఆత్మకు వేకువహో...
పోతే.. పోని ..పోరా..

పోతే.. పోని ..పోరా..
పోతే.. పోని ..పోరా..

చరణం 2:

ఓ...ఓ...ఓ...ఓ..
ఓ...ఓ...ఓ...ఓ..

అనురాగాల నిలయం కాదురా...అనుక్షణ ప్రళయం ఇదియేరా
ఆశలు.. ప్రేమలు.. అగ్నిజ్వాలకే...ఆహుతి అవును ఇది నిజమేరా
పుట్టిన నాడే ఏడ్చేవు...బ్రతుకంతా బాధలో నలిగేవు...
ఆవేదనతో వెళ్ళిపోయేవు...
పోతే.. పోని ..పోరా..

పోతే.. పోని.. పోరా..
ఈ పాపపు జగతి...శాశ్వతం ఎవడురా...
పోతే.. పోని.. పోరా..

చరణం 3:

ఓ...ఓ...ఓ...ఓ...
ఓ...ఓ...ఓ...ఓ...ఓ...

ప్రకృతి శక్తులే జయించు నరుడా...ప్రాణ రహస్యం కనలేవే
ధాత్రిలో జీవుల వధించువాడా...తనువుకు జీవం నీవేలే
ప్రాణం పోసిన దాతయెరా...ఈ సృష్టికి ఆతడు కర్తయెరా
ఇల సర్వం దేవుని లీలయెరా...
పోతే.. పోని.. పోరా..

పోతే.. పోని.. పోరా..
ఈ పాపపు జగతి...శాశ్వతం ఎవడురా...
పోతే.. పోని.. పోరా..
పోతే.. పోని ..పోరా..
పోతే.. పోని ..పోరా..

ఓ...ఓ...ఓ...ఓ...
ఓ...ఓ...ఓ...ఓ...

pallavi:

o...o...o...o..
o...o...o....o....

pode.. poni.. porā..
pode.. poni.. porā..
ī pābabu jagadi...śhāśhvadaṁ ĕvaḍurā
pode.. poni.. porā..
ī pābabu jagadi...śhāśhvadaṁ ĕvaḍurā

pode.. poni.. porā..
ī pābabu jagadi...śhāśhvadaṁ ĕvaḍurā...
pode.. poni.. porā..

saraṇaṁ 1:

o...o...o...o..
o...o....o...o...

vachchuḍa elo... povuḍa ĕḍago...
vāstavamĕvarū kanaleru...
mānavulaṁdaru jīviste...ila pādaṁ nilbaga taramaune
jīvidame ŏga svapnamaho...mana jananaṁ kammina nidduraho
iga maraṇaṁ ātmagu veguvaho...
pode.. poni ..porā..

pode.. poni ..porā..
pode.. poni ..porā..

saraṇaṁ 2:

o...o...o...o..
o...o...o...o..

anurāgāla nilayaṁ kādurā...anukṣhaṇa praḽayaṁ idiyerā
āśhalu.. premalu.. agnijvālage...āhudi avunu idi nijamerā
puṭṭina nāḍe eḍchevu...bradugaṁtā bādhalo naligevu...
āvedanado vĕḽḽiboyevu...
pode.. poni ..porā..

pode.. poni.. porā..
ī pābabu jagadi...śhāśhvadaṁ ĕvaḍurā...
pode.. poni.. porā..

saraṇaṁ 3:

o...o...o...o...
o...o...o...o...o...

prakṛti śhaktule jayiṁchu naruḍā...prāṇa rahasyaṁ kanaleve
dhātrilo jīvula vadhiṁchuvāḍā...tanuvugu jīvaṁ nīvele
prāṇaṁ posina dādayĕrā...ī sṛṣhṭigi ādaḍu kardayĕrā
ila sarvaṁ devuni līlayĕrā...
pode.. poni.. porā..

pode.. poni.. porā..
ī pābabu jagadi...śhāśhvadaṁ ĕvaḍurā...
pode.. poni.. porā..
pode.. poni ..porā..
pode.. poni ..porā..

o...o...o...o...
o...o...o...o...