Pillaa saavve

పిల్లా చావ్వే
Year
Language

పల్లవి:

పిల్లా.. చావ్వే
I Love You అంటే ఛీ కొట్టి పోతావ్
ఓ పిల్లా చావ్ పిల్లా చావ్ పిల్లా చావ్ చావ్ చావ్
తేరేలియే పిచ్చెక్కి పోయే
నన్నిట్టా వదిలి పోతావా నన్నిట్టా వదిలిపోతావా
మంచోడ్నేం కాదా నేనచ్చలేదా
ఓ పిల్లా చావ్ పిల్లా చావ్ పిల్లా చావ్ చావ్ చావ్
మేరేలియే ఓ సూపు సూడే
ఏంటంత కోపం నా మీద ఏంటంత కోపం నామీదా

చరణం 1:

పిల్లా చావ్వే
చూపుల్నే ఎరగా వేసి చాపెల్లే పట్టేసావ్
ఊరించే వయ్యారంతో ఉడుమల్లే చుట్టేసావ్
హస్కీగా నవ్వే నవ్వి విస్కీలా ఎక్కేసావ్
నా దిల్లో మంచం వేసి దర్జాగా బజ్జున్నావ్
నాక్కూడా తెలియకుండా నా మనసే కొట్టేసావ్
కాబట్టే పిల్లా ఎంతో ముద్దొచ్చావ్
తేరేలియే పిచ్చెక్కి పోయే
నన్నిట్టా వదిలి పోతావా నన్నిట్టా వదిలిపోతావా

పిల్లా.. చావ్వే
I Love You అంటే ఛీ కొట్టి పోతావ్
ఓ పిల్లా చావ్ పిల్లా చావ్ పిల్లా చావ్ చావ్ చావ్
తేరేలియే పిచ్చెక్కి పోయే
నన్నిట్టా వదిలి పోతావా నన్నిట్టా వదిలిపోతావా

చరణం 2:

హే పిల్లా నీ మీద why did I go దీవానా
why don't you go to hell అరె జా జా తు మర్జాన
తూ నె ఇస్ దిల్కో తోడా జబ్ త మై అంజాన
దిల్ మేరి జిందగి మై తు కభీ న ఆనా

నీ అందం rail engine తో నా మనసుని తొక్కించావ్
నన్నింట్టా భూచక్రం లన్నీ చుట్టూ తిప్పించావ్
నన్ను అట్టా ఇట్టా తిప్పి నను బోర్లా పడగొట్టావ్
దుప్పట్లో దోమై దూరి నిద్దర్నే చెడగొట్టావ్
నా దారిన నేపోతుంటే నువ్వెందుకు కనిపించావ్
నా దిక్కు మొక్కు నువ్వే అనిపించావ్
మేరేలియె ఓ సూపు సూడే
ఏంటంత కోపం నా మీద ఏంటంత కోపం నా మీద

పిల్లా చావ్వే
I Love You అంటే ఛీ కొట్టి పోతావ్
ఓ పిల్లా చావ్ పిల్లా చావ్ పిల్లా చావ్ చావ్ చావ్
తేరేలియే పిచ్చెక్కిపోయే
నన్నిట్టా వదిలి పోతావ నన్నిట్టా వదిలిపోతావా

మంచోడ్నేం కాదా నే నచ్చలేదా
ఓ పిల్లా చావ్ పిల్లా చావ్ పిల్లా చావ్ చావ్ చావ్
మేరేలియే ఓ సూపు సూడే
ఏంటంత కోపం నా మీద ఏంటంత కోపం నామీద
పిల్లా.. చావ్వే

pallavi:

pillā.. sāvve
I Love You aṁṭe shī kŏṭṭi podāv
o pillā sāv pillā sāv pillā sāv sāv sāv
tereliye pichchĕkki poye
nanniṭṭā vadili podāvā nanniṭṭā vadilibodāvā
maṁchoḍneṁ kādā nenachchaledā
o pillā sāv pillā sāv pillā sāv sāv sāv
mereliye o sūbu sūḍe
eṁṭaṁta kobaṁ nā mīda eṁṭaṁta kobaṁ nāmīdā

saraṇaṁ 1:

pillā sāvve
sūbulne ĕragā vesi sābĕlle paṭṭesāv
ūriṁche vayyāraṁto uḍumalle suṭṭesāv
haskīgā navve navvi viskīlā ĕkkesāv
nā dillo maṁchaṁ vesi darjāgā bajjunnāv
nākkūḍā tĕliyaguṁḍā nā manase kŏṭṭesāv
kābaṭṭe pillā ĕṁto muddŏchchāv
tereliye pichchĕkki poye
nanniṭṭā vadili podāvā nanniṭṭā vadilibodāvā

pillā.. sāvve
I Love You aṁṭe shī kŏṭṭi podāv
o pillā sāv pillā sāv pillā sāv sāv sāv
tereliye pichchĕkki poye
nanniṭṭā vadili podāvā nanniṭṭā vadilibodāvā

saraṇaṁ 2:

he pillā nī mīda why did I go dīvānā
why don't you go to hell arĕ jā jā tu marjāna
tū nĕ is dilgo toḍā jap ta mai aṁjāna
dil meri jiṁdagi mai tu kabhī na ānā

nī aṁdaṁ rail engine to nā manasuni tŏkkiṁchāv
nanniṁṭṭā bhūsakraṁ lannī suṭṭū tippiṁchāv
nannu aṭṭā iṭṭā tippi nanu borlā paḍagŏṭṭāv
duppaṭlo domai dūri niddarne sĕḍagŏṭṭāv
nā dārina neboduṁṭe nuvvĕṁdugu kanibiṁchāv
nā dikku mŏkku nuvve anibiṁchāv
mereliyĕ o sūbu sūḍe
eṁṭaṁta kobaṁ nā mīda eṁṭaṁta kobaṁ nā mīda

pillā sāvve
I Love You aṁṭe shī kŏṭṭi podāv
o pillā sāv pillā sāv pillā sāv sāv sāv
tereliye pichchĕkkiboye
nanniṭṭā vadili podāva nanniṭṭā vadilibodāvā

maṁchoḍneṁ kādā ne nachchaledā
o pillā sāv pillā sāv pillā sāv sāv sāv
mereliye o sūbu sūḍe
eṁṭaṁta kobaṁ nā mīda eṁṭaṁta kobaṁ nāmīda
pillā.. sāvve