Pilisina paligevu svaamee

పిలిచిన పలికేవు స్వామీ
Work
Year
Language

పల్లవి:

ఓ..తిరుమలేశా చాలు చాలీసోధన
భరించలేనయ్యా మొరవిన వేమి...ఓ తిరుమలేశా

పిలిచిన పలికేవు స్వామీ...
పిలిచిన పలికేవు స్వామీ...శిలగా నిలచేవేమీ
పిలిచిన పలికేవు స్వామీ...శిలగా నిలచేవేమీ...
పిలిచిన పలికేవు స్వామీ...

చరణం 1:

కాంతిని చూసే కన్నులలోనే...కన్నీరే నింపేవా
ఆ...కాంతిని చూసే కన్నులలోనే...కన్నీరే నింపేవా
ఏడువ చేసి...వేడుక చూసి...వేడుక చూసేవేమీ
ఏడువ చేసి...వేడుక చూసి...వేడుక చేసేవేమీ....

పిలిచిన పలికేవు స్వామీ...శిలగా నిలచేవేమీ...
పిలిచిన పలికేవు స్వామీ...శిలగా నిలచేవేమీ...
పిలిచిన పలికేవు స్వామీ...

చరణం 2:

మనిషిని చేసి...మనసును కోసి...మలినమునే నింపేవా
మనిషిని చేసి... మనసును కోసి...మలినమునే నింపేవా
పువ్వులలోనా...వాసన తోనే...పురుగుల నింపేవేమీ
పువ్వులలోనా...వాసన తోనే....పురుగులనింపేవేమీ...

పిలిచిన పలికేవు స్వామీ...శిలగా నిలచేవేమీ...
పిలిచిన పలికేవు స్వామీ...

pallavi:

o..tirumaleśhā sālu sālīsodhana
bhariṁchalenayyā mŏravina vemi...o tirumaleśhā

pilisina paligevu svāmī...
pilisina paligevu svāmī...śhilagā nilasevemī
pilisina paligevu svāmī...śhilagā nilasevemī...
pilisina paligevu svāmī...

saraṇaṁ 1:

kāṁtini sūse kannulalone...kannīre niṁpevā
ā...kāṁtini sūse kannulalone...kannīre niṁpevā
eḍuva sesi...veḍuga sūsi...veḍuga sūsevemī
eḍuva sesi...veḍuga sūsi...veḍuga sesevemī....

pilisina paligevu svāmī...śhilagā nilasevemī...
pilisina paligevu svāmī...śhilagā nilasevemī...
pilisina paligevu svāmī...

saraṇaṁ 2:

maniṣhini sesi...manasunu kosi...malinamune niṁpevā
maniṣhini sesi... manasunu kosi...malinamune niṁpevā
puvvulalonā...vāsana tone...purugula niṁpevemī
puvvulalonā...vāsana tone....purugulaniṁpevemī...

pilisina paligevu svāmī...śhilagā nilasevemī...
pilisina paligevu svāmī...