Peru techchina vaadaa peddagodugaa (padyam)

పేరు తెచ్చిన వాడా పెద్దకొడుకా (పద్యం)
Year
Language

పల్లవి:

ఇంద్రాది దివిజులా మంద్రాస్త్రముల గెలిచి
పేరు తెచ్చిన వాడా పెద్దకొడుకా
బాల ప్రాయమ్ములో ఆ రమ్ములో దూకి
వన్నెకెక్కిన వాడా చిన్న కొడుకా

మేరువంతటి వాడా ధీర ప్రభావుడా
కూడ పుట్టిన వాడా కుంభకర్ణా
నీతి తప్పని వాడా ఖ్యాతినుందెడి వాడా
ప్రియ భాషణాస్య విభీషణాక్య

తరుణ సుతులారా హితులారా తమ్ములారా
అనుగు జనులారా వనులారా దనుజులారా
సమర కోరాగ్నికీరీతి సమిధలగుచు
కదలిపోతిరి వీనినేకాకి జేసీ
ఏకాకి జేసీ

చరణం 1:

.

pallavi:

iṁdrādi divijulā maṁdrāstramula gĕlisi
peru tĕchchina vāḍā pĕddagŏḍugā
bāla prāyammulo ā rammulo dūgi
vannĕgĕkkina vāḍā sinna kŏḍugā

meruvaṁtaḍi vāḍā dhīra prabhāvuḍā
kūḍa puṭṭina vāḍā kuṁbhagarṇā
nīdi tappani vāḍā khyādinuṁdĕḍi vāḍā
priya bhāṣhaṇāsya vibhīṣhaṇākya

taruṇa sudulārā hidulārā tammulārā
anugu janulārā vanulārā danujulārā
samara korāgnigīrīdi samidhalagusu
kadalibodiri vīninegāgi jesī
egāgi jesī

saraṇaṁ 1:

.