Pelli sesugoni illu soosugoni

పెళ్ళి చేసుకొని ఇల్లు చూసుకొని
Year
Language

పల్లవి:

ఓ భావి భారత భాగ్య విధాతలార యువతీ యువకులారా
స్వానుభవమున చాటు నా సందేశమిదే ... వవేవాహ్

పెళ్ళి చేసుకొని ఇల్లు చూసుకొని చల్లగ కాలం గడపాలోయ్
ఎల్లరు సుఖము చూడాలోయ్ మీరెల్లరు హాయిగ ఉండాలోయ్

చరణం 1:

కట్నాల మోజులో మన జీవితాలనే బలి చేసి
కాపురములు కూల్చు ఘనులకు శాస్తి కాగా
పట్నాల పల్లెల దేశ దేశాల మన పేరు చెప్పుకొని ప్రజలు సుఖ పడగా
తాధిన్న తకధిన్న తాంగిట తరికిట తరికిట తోమ్

ఇంట బయట జంట కవుల వలె అంటుకు తిరగాలోయ్ తరంపం
ఇంట బయట జంట కవుల వలె అంటుకు తిరగాలోయ్
కంటి పాపలై దంపతులెపుడు చంటి పాపలను సాకాలోయ్
కంటి పాపలై దంపతులెపుడు చంటి పాపలను సాకాలోయ్ ||పెళ్ళి||

చరణం 2:

నవ భావముల నవ రాగముల ఆ...ఆ... నవ జీవనమే నడపాలోయ్
నవ భావముల నవ రాగముల నవ జీవనమే నడపాలోయ్
భావ కవుల వలె ఎవరికి తెలియని ఏవో పాటలు పాడాలోయ్
భావ కవుల వలె ఎవరికి తెలియని ఏవో పాటలు పాడాలోయ్ ||పెళ్ళి||

pallavi:

o bhāvi bhārada bhāgya vidhādalāra yuvadī yuvagulārā
svānubhavamuna sāḍu nā saṁdeśhamide ... vavevāh

pĕḽḽi sesugŏni illu sūsugŏni sallaga kālaṁ gaḍabāloy
ĕllaru sukhamu sūḍāloy mīrĕllaru hāyiga uṁḍāloy

saraṇaṁ 1:

kaṭnāla mojulo mana jīvidālane bali sesi
kāburamulu kūlsu ghanulagu śhāsti kāgā
paṭnāla pallĕla deśha deśhāla mana peru sĕppugŏni prajalu sukha paḍagā
tādhinna tagadhinna tāṁgiḍa tarigiḍa tarigiḍa tom

iṁṭa bayaḍa jaṁṭa kavula valĕ aṁṭugu tiragāloy taraṁpaṁ
iṁṭa bayaḍa jaṁṭa kavula valĕ aṁṭugu tiragāloy
kaṁṭi pābalai daṁpadulĕbuḍu saṁṭi pābalanu sāgāloy
kaṁṭi pābalai daṁpadulĕbuḍu saṁṭi pābalanu sāgāloy ||pĕḽḽi||

saraṇaṁ 2:

nava bhāvamula nava rāgamula ā...ā... nava jīvaname naḍabāloy
nava bhāvamula nava rāgamula nava jīvaname naḍabāloy
bhāva kavula valĕ ĕvarigi tĕliyani evo pāḍalu pāḍāloy
bhāva kavula valĕ ĕvarigi tĕliyani evo pāḍalu pāḍāloy ||pĕḽḽi||