Paruvamaa ... silibi parugu teeyagoo

పరువమా ... చిలిపి పరుగు తీయకూ
Year
Language

పల్లవి:

Hello ..
Hi...
Good morning
Good morning
How do you do?
Fine. Thank you.
How about joining me?
Ok, with pleasure :)

పరువమా ... చిలిపి పరుగు తీయకూ
పరువమా ... చిలిపి పరుగు తీయకూ

పరుగులో ... పంతాలు పోవకూ
పరుగులో ... పంతాలు పోవకూ
పరువమా ..చిలిపి పరుగు తీయకూ

చరణం 1:

ఏ ప్రేమ కోసమో ... చూసే చూపులూ
ఏ కౌగిలింతకో ... చాచే చేతులూ
తీగలై ... హో ... చిరుపూవులై పూయ
గాలిలో ... హో ... రాగాలుగా మ్రోగా
నీ గుండె వేగాలు తాళం వేయా ..!

పరువమా ... చిలిపి పరుగు తీయకూ...

చరణం 2:

ఏ గువ్వ గూటిలో ... స్వర్గం ఉన్నదో
ఏ చెట్టు నీడలో ... సౌఖ్యం ఉన్నదో
వెతికితే ... హో ... నీ మనసులో లేదా
దొరికితే ... హా ... జత కలుపుకో రాదా
అందాక అందాన్ని ఆపేదెవరూ... !

పరువమా ... చిలిపి పరుగు తీయకూ...

pallavi:

Hello ..
Hi...
Good morning
Good morning
How do you do?
Fine. Thank you.
How about joining me?
Ok, with pleasure :)

paruvamā ... silibi parugu tīyagū
paruvamā ... silibi parugu tīyagū

parugulo ... paṁtālu povagū
parugulo ... paṁtālu povagū
paruvamā ..silibi parugu tīyagū

saraṇaṁ 1:

e prema kosamo ... sūse sūbulū
e kaugiliṁtago ... sāse sedulū
tīgalai ... ho ... sirubūvulai pūya
gālilo ... ho ... rāgālugā mrogā
nī guṁḍĕ vegālu tāḽaṁ veyā ..!

paruvamā ... silibi parugu tīyagū...

saraṇaṁ 2:

e guvva gūḍilo ... svargaṁ unnado
e sĕṭṭu nīḍalo ... saukhyaṁ unnado
vĕdigide ... ho ... nī manasulo ledā
dŏrigide ... hā ... jada kalubugo rādā
aṁdāga aṁdānni ābedĕvarū... !

paruvamā ... silibi parugu tīyagū...