Pamdu pamdu pamdu errabamdu

పండు పండు పండు ఎర్రపండు
Year
Language

పల్లవి:

పండు పండు పండు ఎర్రపండు యాపిల్ దానిపేరు
ఎర్ర రంగునుండు బుజ్జి పండు పడింది టాపు గేరు
వాత్సాయణ లిఖించు నాయనా లవ్వంగి మొగ్గ తుంచి లవ్ లవ్ లవ్ లవ్
సిగ్గేసినా చెసేది చెయ్యనా శుభస్య శీఘ్రమింక Now Now Now Now
హే... Love Me Now పండు పండు
పండు పండు పండు ఎర్రపండు యాపిల్ దానిపేరు
ఎర్ర రంగునుండు బుజ్జి పండు పడింది టాపు గేరు

చరణం 1:

మొగ్గలేసె బుగ్గపండు నక్కి చూసె నిమ్మపండు
ఖుషీగా ఇస్తే వస్తా కాసుకో
అంత ఆశ అమ్మపండు ఇచ్చుకుంటే మల్లెచెండు
మరింటో తంట మూడే మార్చుకో
లిప్పూ లిప్పు ఫ్రెండ్షిప్పు చేసిన రోజే రెచ్చిపో
హిప్పూ హిప్పు జంచెక్కలాడిన వేళే సొక్కిపో
వాల్మీకిలా తరించి రాయనా వరాల మొగ్గ మీటి లవ్ లవ్ లవ్ లవ్
ప్రేమాయణం పసెంతో చూడనా నట్టింట లగ్గమెట్టి Now Now Now Now
హే...crush me now

పండు పండు పండు ఎర్రపండు
పండు పండు పండు ఎర్రపండు యాపిల్ దానిపేరు
ఎర్ర రంగునుండు బుజ్జి పండు పడింది టాపు గేరు

చరణం 2:

జబ్బు చేసె జామ పండు ఒత్తిగిల్లే అత్తి పండు
సపోటా పోటీ పెట్టా చూసుకో
దాచుకుంటే దోస పండు దోచుకుంటా దొంగ పండు
లఫాటా వేట నేడే కాసుకో
పండే పండు పండక్కి ఇస్తా ప్రాణం తీయకు
దక్కే పండు దమ్మెంతో చూస్తా పాఠం నేర్పకు
ఓర్నాయనా సుఖించి రాయనా సుఖాల భారతాన్ని now now now now
లవ్ సాగరం మధించి తీయనా మజాల అమృతాన్ని లవ్ లవ్ లవ్ లవ్
హే... Give Me Now పండు పండు

పండు పండు పండు ఎర్రపండు యాపిల్ దానిపేరు
ఎర్ర రంగునుండు బుజ్జి పండు పడింది టాపు గేరు
వాత్సాయణా లిఖించు నాయనా లవ్వంగి మొగ్గ తుంచి లవ్ లవ్ లవ్ లవ్
సిగ్గేసినా చెసేది చెయ్యనా శుభస్య శీఘ్రమింక Now Now Now Now
హే... Love Me Now పండు పండు
పండు పండు పండు ఎర్రపండు యాపిల్ దానిపేరు
ఎర్ర రంగునుండు బుజ్జి పండు పడింది టాపు గేరు
పండు... పండు... యాపిల్ దాని పేరు
పండు... పండు... యాపిల్ దాని పేరు

pallavi:

paṁḍu paṁḍu paṁḍu ĕrrabaṁḍu yābil dāniberu
ĕrra raṁgunuṁḍu bujji paṁḍu paḍiṁdi ṭābu geru
vātsāyaṇa likhiṁchu nāyanā lavvaṁgi mŏgga tuṁchi lav lav lav lav
siggesinā sĕsedi sĕyyanā śhubhasya śhīghramiṁka Now Now Now Now
he... Love Me Now paṁḍu paṁḍu
paṁḍu paṁḍu paṁḍu ĕrrabaṁḍu yābil dāniberu
ĕrra raṁgunuṁḍu bujji paṁḍu paḍiṁdi ṭābu geru

saraṇaṁ 1:

mŏggalesĕ buggabaṁḍu nakki sūsĕ nimmabaṁḍu
khuṣhīgā iste vastā kāsugo
aṁta āśha ammabaṁḍu ichchuguṁṭe mallĕsĕṁḍu
mariṁṭo taṁṭa mūḍe mārsugo
lippū lippu phrĕṁḍṣhippu sesina roje rĕchchibo
hippū hippu jaṁchĕkkalāḍina veḽe sŏkkibo
vālmīgilā tariṁchi rāyanā varāla mŏgga mīḍi lav lav lav lav
premāyaṇaṁ pasĕṁto sūḍanā naṭṭiṁṭa laggamĕṭṭi Now Now Now Now
he...chrush me now

paṁḍu paṁḍu paṁḍu ĕrrabaṁḍu
paṁḍu paṁḍu paṁḍu ĕrrabaṁḍu yābil dāniberu
ĕrra raṁgunuṁḍu bujji paṁḍu paḍiṁdi ṭābu geru

saraṇaṁ 2:

jabbu sesĕ jāma paṁḍu ŏttigille atti paṁḍu
saboḍā poḍī pĕṭṭā sūsugo
dāsuguṁṭe dosa paṁḍu dosuguṁṭā dŏṁga paṁḍu
laphāḍā veḍa neḍe kāsugo
paṁḍe paṁḍu paṁḍakki istā prāṇaṁ tīyagu
dakke paṁḍu dammĕṁto sūstā pāṭhaṁ nerbagu
ornāyanā sukhiṁchi rāyanā sukhāla bhāradānni now now now now
lav sāgaraṁ madhiṁchi tīyanā majāla amṛtānni lav lav lav lav
he... Give Me Now paṁḍu paṁḍu

paṁḍu paṁḍu paṁḍu ĕrrabaṁḍu yābil dāniberu
ĕrra raṁgunuṁḍu bujji paṁḍu paḍiṁdi ṭābu geru
vātsāyaṇā likhiṁchu nāyanā lavvaṁgi mŏgga tuṁchi lav lav lav lav
siggesinā sĕsedi sĕyyanā śhubhasya śhīghramiṁka Now Now Now Now
he... Love Me Now paṁḍu paṁḍu
paṁḍu paṁḍu paṁḍu ĕrrabaṁḍu yābil dāniberu
ĕrra raṁgunuṁḍu bujji paṁḍu paḍiṁdi ṭābu geru
paṁḍu... paṁḍu... yābil dāni peru
paṁḍu... paṁḍu... yābil dāni peru