పల్లవి:
పలికినది... పిలిచినది ...
పరవశమై నవమోహనరాగం
పలికినది... పిలిచినది ...
పరవశమై నవమోహన రాగం
పలికినది ....పిలిచినది..
చరణం 1:
గగనాంగనాలింగనోత్సాహియై... జగమెల్ల పులకించె సుమగుచ్ఛమై
గగనాంగనాలింగనోత్సాహియై ...జగమెల్ల పులకించె సుమగుచ్ఛమై..
మమతలు అల్లిన పెళ్ళిపందిరై ...
మమతలు అల్లిన పెళ్ళిపందిరై ...మనసులు వీసిన ప్రేమ గంధమై ....
పలికినది... పిలిచినది.. పరవశమై నవమోహనరాగం
పలికినది పిలిచినది..
చరణం 2:
గంగా తరంగాల సంగీతమై... కమణీయ రమణీయ యువగీతమై
గంగా తరంగాల సంగీతమై... కమణీయ రమణీయ యువగీతమై
కలిమికి లేమికి తొలి వివాహమై...
కలిమికి లేమికి తొలి వివాహమై..యువతకు నవతకు రసప్రవాహమై...
పలికినది పిలిచినది... పరవశమై నవమోహనరాగం
పలికినది పిలిచినది..
చరణం 3:
మలయాద్రి పవనాల అలాపనై ...మధుమాస యామిని ఉద్ధీపనై ...
మలయాద్రి పవనాల అలాపనై ...మధుమాస యామిని ఉద్ధీపనై...
అనురాగానికి ఆది తాళమై..
అనురాగానికి ఆది తాళమై ...ఆనందానికి అమర నాదమై...
పలికినది పిలిచినది... పరవశమై నవమోహనరాగం
పలికినది పిలిచినది..
pallavi:
paliginadi... pilisinadi ...
paravaśhamai navamohanarāgaṁ
paliginadi... pilisinadi ...
paravaśhamai navamohana rāgaṁ
paliginadi ....pilisinadi..
saraṇaṁ 1:
gaganāṁganāliṁganotsāhiyai... jagamĕlla pulagiṁchĕ sumaguchchhamai
gaganāṁganāliṁganotsāhiyai ...jagamĕlla pulagiṁchĕ sumaguchchhamai..
mamadalu allina pĕḽḽibaṁdirai ...
mamadalu allina pĕḽḽibaṁdirai ...manasulu vīsina prema gaṁdhamai ....
paliginadi... pilisinadi.. paravaśhamai navamohanarāgaṁ
paliginadi pilisinadi..
saraṇaṁ 2:
gaṁgā taraṁgāla saṁgīdamai... kamaṇīya ramaṇīya yuvagīdamai
gaṁgā taraṁgāla saṁgīdamai... kamaṇīya ramaṇīya yuvagīdamai
kalimigi lemigi tŏli vivāhamai...
kalimigi lemigi tŏli vivāhamai..yuvadagu navadagu rasapravāhamai...
paliginadi pilisinadi... paravaśhamai navamohanarāgaṁ
paliginadi pilisinadi..
saraṇaṁ 3:
malayādri pavanāla alābanai ...madhumāsa yāmini uddhībanai ...
malayādri pavanāla alābanai ...madhumāsa yāmini uddhībanai...
anurāgānigi ādi tāḽamai..
anurāgānigi ādi tāḽamai ...ānaṁdānigi amara nādamai...
paliginadi pilisinadi... paravaśhamai navamohanarāgaṁ
paliginadi pilisinadi..