Ososi raagaasi soostumte neegesi

ఓసోసి రాకాసి చూస్తుంటే నీకేసి
Work
Year
Language

పల్లవి:

యమహో యమ్మ ఏం ఫిగరూ తిమ్మురెంతుందిరో చూడు గురూ
దమ్ములుంటే కమ్ముకొచ్చి దుమ్ములేపమందిరో
ఓసోసి రాకాసి చూస్తుంటే నీకేసి దిల్లంతా తగలడిపోతుందే
వగలన్ని పోగేసి చెలరేగే నిను చూసి గల్లంతై మతి చెడిపోతుందే
మజునునై జుట్టంతా పీక్కుందునా గజినినై గుట్టంతా లాక్కొందునా
చంపేశావే నన్నియాలే ఒయ్ ఒయ్ ఒయ్
ఏక్ బారు ఏక్ బారు దిల్కే పాస్ ఆజా బారు బారు బారు బారు కర్లే మజా
ఏక్ బారు ఏక్ బారు పొగరొద్దే పోకిరి మారు మారు మారు మారు లవ్ కిరికిరి

చరణం 1:

కాలేజి ఈడంటూ ఎల్కేజి డ్రస్సేసి
ఊళ్ళోకి వస్తావా ఒళ్ళంతా వదిలేసి
తోబా తోబా తాపీగా తాపం పెంచే ఓ తాటకి
కైపే ఎక్కిపోరా పాపం తల తూగి
తప్పేదో జరిగేట్టుందే నీ ధాటికి
ఉప్పెన్లా ముంచుకురాకే చెలరేగి

ఏక్ బారు ఏక్ బారు దిల్కే పాస్ ఆజా బారు బారు బారు బారు కర్లే మజా
ఏక్ బారు ఏక్ బారు పొగరొద్దే పోకిరి మారు మారు మారు మారు లవ్ కిరికిరి

చరణం 2:

కవ్వించి నవ్వాలా రవ్వంటి చింగారి
రంగంలో దించాలా రంగేళి సింగారి
బేబీ బేబీ లావాని లాలిస్తావా లావణ్యమా
చాల్లే కిల్లాడి నీ హంగామా
సంద్రాన్ని ముంచెత్తావా సెలయేరమ్మా
ఏమంతా ఎల్లలు దాటే హోరమ్మా

ఏక్ బారు ఏక్ బారు దిల్కే పాస్ ఆజా బారు బారు బారు బారు కర్లే మజా
ఏక్ బారు ఏక్ బారు పొగరొద్దే పోకిరి మారు మారు మారు మారు లవ్ కిరికిరి

pallavi:

yamaho yamma eṁ phigarū timmurĕṁtuṁdiro sūḍu gurū
dammuluṁṭe kammugŏchchi dummulebamaṁdiro
ososi rāgāsi sūstuṁṭe nīgesi dillaṁtā tagalaḍiboduṁde
vagalanni pogesi sĕlarege ninu sūsi gallaṁtai madi sĕḍiboduṁde
majununai juṭṭaṁtā pīkkuṁdunā gajininai guṭṭaṁtā lākkŏṁdunā
saṁpeśhāve nanniyāle ŏy ŏy ŏy
ek bāru ek bāru dilge pās ājā bāru bāru bāru bāru karle majā
ek bāru ek bāru pŏgarŏdde pogiri māru māru māru māru lav kirigiri

saraṇaṁ 1:

kāleji īḍaṁṭū ĕlgeji ḍrassesi
ūḽḽogi vastāvā ŏḽḽaṁtā vadilesi
tobā tobā tābīgā tābaṁ pĕṁche o tāḍagi
kaibe ĕkkiborā pābaṁ tala tūgi
tappedo jarigeṭṭuṁde nī dhāḍigi
uppĕnlā muṁchugurāge sĕlaregi

ek bāru ek bāru dilge pās ājā bāru bāru bāru bāru karle majā
ek bāru ek bāru pŏgarŏdde pogiri māru māru māru māru lav kirigiri

saraṇaṁ 2:

kavviṁchi navvālā ravvaṁṭi siṁgāri
raṁgaṁlo diṁchālā raṁgeḽi siṁgāri
bebī bebī lāvāni lālistāvā lāvaṇyamā
sālle killāḍi nī haṁgāmā
saṁdrānni muṁchĕttāvā sĕlayerammā
emaṁtā ĕllalu dāḍe horammā

ek bāru ek bāru dilge pās ājā bāru bāru bāru bāru karle majā
ek bāru ek bāru pŏgarŏdde pogiri māru māru māru māru lav kirigiri