Ooramtaa anugumtunnaaru emanee emanee emanee &

ఊరంతా అనుకుంటున్నారు ఏమనీ ఏమనీ ఏమనీ &
Year
Language

పల్లవి:

ఊరంతా అనుకుంటున్నారు ఏమనీ ఏమనీ ఏమనీ ఏమనీ
సొగసైన చిన్నవాడికి గడుసైన చిన్నదానికి
ముడి ఏదో బిగిసిందనీ హొయ్ హొయ్ హొయ్ ఊరంతా అనుకుంటున్నారు
మన ఊరంతా అనుకుంటున్నారు

ఊరంతా అనుకుంటున్నారు ఏమనీ ఏమనీ ఏమనీ ఏమనీ
చారడేసి కళ్ళదానికి దోరవయసు చిన్నవాడికి
జత బాగా కుదిరిందనీ హొయ్ హొయ్ హొయ్ హోయ్
ఊరంతా అనుకుంటున్నారు మన ఊరంతా అనుకుంటున్నారు

చరణం 1:

చిన్నోడి వాలకం చిత్రంగా ఉందనీ
సన్నజాజులంటేనే సరదా పెరిగిందనీ
మంచె మీద నిల్చొన్న ఇంటికాడ కూర్చున్నా
పూలరంగడి మనసంతా ఆ బుల్లెమ్మ మీదే ఉందనీ
ఊరంతా అనుకుంటునారు...

చరణం 2:

చిట్టెమ్మ చూపంతా చుక్కలోనే ఉందనీ
కళ్ళకు రాసే కాటుకా చెంపకు పుసేస్తుందనీ
అద్దమైన చూడదనీ నిద్దరైన పోదనీ
పెళ్ళైతేనే కానీ ఆ పిల్లకు పిచ్చి కుదరదనీ
ఊరంతా అనుకుంటున్నారు ...

pallavi:

ūraṁtā anuguṁṭunnāru emanī emanī emanī emanī
sŏgasaina sinnavāḍigi gaḍusaina sinnadānigi
muḍi edo bigisiṁdanī hŏy hŏy hŏy ūraṁtā anuguṁṭunnāru
mana ūraṁtā anuguṁṭunnāru

ūraṁtā anuguṁṭunnāru emanī emanī emanī emanī
sāraḍesi kaḽḽadānigi doravayasu sinnavāḍigi
jada bāgā kudiriṁdanī hŏy hŏy hŏy hoy
ūraṁtā anuguṁṭunnāru mana ūraṁtā anuguṁṭunnāru

saraṇaṁ 1:

sinnoḍi vālagaṁ sitraṁgā uṁdanī
sannajājulaṁṭene saradā pĕrigiṁdanī
maṁchĕ mīda nilsŏnna iṁṭigāḍa kūrsunnā
pūlaraṁgaḍi manasaṁtā ā bullĕmma mīde uṁdanī
ūraṁtā anuguṁṭunāru...

saraṇaṁ 2:

siṭṭĕmma sūbaṁtā sukkalone uṁdanī
kaḽḽagu rāse kāḍugā sĕṁpagu pusestuṁdanī
addamaina sūḍadanī niddaraina podanī
pĕḽḽaidene kānī ā pillagu pichchi kudaradanī
ūraṁtā anuguṁṭunnāru ...