Oo ..oosaravelli.. oo ...oosaravelli

ఊ ..ఊసరవెల్లి.. ఊ ...ఊసరవెల్లి
Year
Language

పల్లవి:

ఊ ..ఊసరవెల్లి.. ఊ.. ఊసరవెల్లి
వీడు మాయగాడు.. ఊహకందనోడు
వీడి వలకు పడినవాడు పైకి తేలడు
వీడు కంతిరోడు.. అంతుచిక్కనోడు
కోటి తలల తెలివికైన Question మార్కుడు

ఊ.. ఊసరవెల్లి ఊ ..ఊ.. యా యా యా యా ..ఊసరవెల్లి

చరణం 1:

Atom Bomb వీడు.. చెప్పి పేలతాడు
అడ్డుపెట్టి ఆపలేడు వీడినెవ్వడు
వీడు మాసుగాడు.. వేల రంగులోడు
Wrong నైనా రంగు మార్చి Right చేస్తడు

ఊ ..ఊసరవెల్లి ఊ.. అ ఊ అ ఊ అ ..ఊసరవెల్లి

చరణం 2:

You Can't Catch Him
You Can't Meet Him
You Can't Punch Him
You Can't You Can't You Can't You Can't Stop Him
You Can't Track Him
You Can't Chase Him
You Catch Catch Catch Catch Catch
ఊ ..ఊసరవెల్లి.. ఊ ..ఊసరవెల్లి ..ఊసరవెల్లి

pallavi:

ū ..ūsaravĕlli.. ū.. ūsaravĕlli
vīḍu māyagāḍu.. ūhagaṁdanoḍu
vīḍi valagu paḍinavāḍu paigi telaḍu
vīḍu kaṁtiroḍu.. aṁtusikkanoḍu
koḍi talala tĕlivigaina Question mārguḍu

ū.. ūsaravĕlli ū ..ū.. yā yā yā yā ..ūsaravĕlli

saraṇaṁ 1:

Atom Bomb vīḍu.. sĕppi peladāḍu
aḍḍubĕṭṭi ābaleḍu vīḍinĕvvaḍu
vīḍu māsugāḍu.. vela raṁguloḍu
Wrong nainā raṁgu mārsi Right sestaḍu

ū ..ūsaravĕlli ū.. a ū a ū a ..ūsaravĕlli

saraṇaṁ 2:

You Chan't Chatchh Him
You Chan't Meet Him
You Chan't Punchh Him
You Chan't You Chan't You Chan't You Chan't Stop Him
You Chan't Trachk Him
You Chan't Chhase Him
You Chatchh Chatchh Chatchh Chatchh Chatchh
ū ..ūsaravĕlli.. ū ..ūsaravĕlli ..ūsaravĕlli