పల్లవి:
అబ్బయా
ఆఁ
అబ్బయా
ఏంటే
లవ్వలక
ఆ
పిల్లపిచ్చిపిచ్చి
పిచ్చా
ఊహూ కిక్కిరి
ఓయ్
కులుకులో లవ్వలబ
ఏంభాషిది
జింజికా
ఏమయింది నీకు
ఊఊ
ఏంకావాలెహే
ఓలమ్మితిక్కరేగిందా ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా
ఓలమ్మితిక్కరేగిందా ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా
తిక్కరేగి తిమ్మిరెక్కి పిచ్చిపట్టి పక్కకొచ్చి ఒక్కసారే రెచ్చిపొమ్మందా
ఓరబ్బి తిక్కరేగిందా ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా
ఓరబ్బి తిక్కరేగిందా ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా
తిక్కరేగి తిమ్మిరెక్కి ఒక్కసారె రెచ్చిపోయి పక్కదారే పట్టుకోమందా
ఓలమ్మితిక్కరేగిందా ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా
ఓరబ్బి తిక్కరేగిందా ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా
చరణం 1:
చువ్వ నడుమే దువ్వుతుంటే జివ్వుమంటోందా
చెయ్యివేస్తే పోటు తనువే పొంగి పోతుందా
ఎగ దోసయ్యావే దొంగా.. ఎదురొచ్చే సత్తా ఉందా
పొగరాపే ఊపే ఉందా.. బరిలోకీ దూకేముందా
కొండనైనా పిండిచేసే.. కోడె గాడి చేత చిక్కి.. గుమ్మ పాప గుండె జారిందా... ఆ ఆ..
ఓలమ్మి తిక్కరేగిందా ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా
ఓరబ్బి తిక్కరేగిందా ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా
చరణం 2:
ప్రభూ లైటు లైటు అబ్బా దూపసికండు బాబు
చిమ చిమ చిమ చీకటైతే నీకు ఇబ్బందా
ధగధగధగధగ దీపముంటే రంజుకుంటుందా ఆహా ఓహొ
తళతళతళ సోకుబండి నీకు చూపాద్దా
మరిమరిమరిమరి దాచుకుంటే ఏమిమర్యాదా అహా ఓహొ
అట్టాగైనా ఇట్టాగైనా తేల్చుకుందాం దా
పానుపులాంటి చీకటి దుప్పటి కప్పుకుందాం దా
కాలికేస్తే వేలికేసి.. వేలికేస్తే కాలికేసి.. గోల చేస్తే హాయిగా ఉందా..ఆ ఆ...
ఓలమ్మితిక్కరేగిందా ఒళ్లంతా తిమ్మిరెక్కిందా
ఓరబ్బి తిక్కరేగిందా ఒళ్లంతా తిమ్మిరెక్కిందా
ఓరబ్బి తిక్కరేగిందా ఓలమ్మి తిక్కరేగిందా
ఓరబ్బి తిక్కరేగిందా ఓలమ్మి తిక్కరేగిందా