Oga devudi gudilo

ఒక దేవుడి గుడిలో
Year
Language

పల్లవి:

ఒక దేవుడి గుడిలో ఒక దేవత ఒడిలో
నిదురించే అనురాగం కురిపించే అభిషేకం
ప్రేమాభిషేకం... ప్రేమకు పట్టాభిషేకం
ప్రేమాభిషేకం... ప్రేమకు పట్టాభిషేకం

ఒక దేవత గుడిలో ఒక దేవుని ఒడిలో
నిదురించే అనురాగం కురిపించే అభిషేకం
ప్రేమాభిషేకం... ప్రేమకు పట్టాభిషేకం
ప్రేమాభిషేకం... ప్రేమకు పట్టాభిషేకం

చరణం 1:

మరులు పూచిన పూలపందిరిలో.. మమతలల్లిన ప్రేమ సుందరికీ
పట్టాభిషేకం... పట్టాభిషేకం

మనసు విరిసినా మనసు మరువనీ మధుర జీవిత మానవమూర్తికి
మంత్రాభిషేకం... మంత్రాభిషేకం

రాగాల సిగలో.. అనురాగాల గుడిలో ...
భావాలబడిలో.. అనుభవాల ఒడిలో ...
వెలసిన రాగదేవతా... రాగాభిషేకం
వెలసిన ప్రేమవిజేతా... ప్రేమాభిషేకం

ప్రేమాభిషేకం... ప్రేమకు పట్టాభిషేకం
ప్రేమాభిషేకం... ప్రేమకు పట్టాభిషేకం

ఒక దేవుడి గుడిలో ఒక దేవత ఒడిలో
నిదురించే అనురాగం కురిపించే అభిషేకం
ప్రేమాభిషేకం ప్రేమకు పట్టాభిషేకం
ప్రేమాభిషేకం ప్రేమకు పట్టాభిషేకం ||2||

చరణం 2:

కలలచాటున పెళ్ళిపల్లకిలో కదలివచ్చిన పెళ్ళికూతురికీ..
..పుష్పాభిషేకం.. పుష్పాభిషేకం

పాట మారినా పల్లవి మార్చనీ ప్రణయలోకపు ప్రేమమూర్తికి..
..స్వర్ణాభిషేకం.. స్వర్ణాభిషేకం

స్వప్నాల నింగిలో.. స్వర్గాల బాటలో...
బంగారు తోటలో.. రతనాల కొమ్మకు...
విరిసిన స్వప్న... సుందరీ క్షీరాభిషేకం...
కొలిచినప్రేమ పూజారీ..అమృతాభిషేకం...

ప్రేమాభిషేకం... ప్రేమకు పట్టాభిషేకం
ప్రేమాభిషేకం... ప్రేమకు పట్టాభిషేకం

ఒక దేవుడి గుడిలో... ఒక దేవత ఒడిలో
నిదురించే అనురాగం... కురిపించే అభిషేకం
ప్రేమాభిషేకం... ప్రేమకు పట్టాభిషేకం
ప్రేమాభిషేకం... ప్రేమకు పట్టాభిషేకం

pallavi:

ŏga devuḍi guḍilo ŏga devada ŏḍilo
niduriṁche anurāgaṁ kuribiṁche abhiṣhegaṁ
premābhiṣhegaṁ... premagu paṭṭābhiṣhegaṁ
premābhiṣhegaṁ... premagu paṭṭābhiṣhegaṁ

ŏga devada guḍilo ŏga devuni ŏḍilo
niduriṁche anurāgaṁ kuribiṁche abhiṣhegaṁ
premābhiṣhegaṁ... premagu paṭṭābhiṣhegaṁ
premābhiṣhegaṁ... premagu paṭṭābhiṣhegaṁ

saraṇaṁ 1:

marulu pūsina pūlabaṁdirilo.. mamadalallina prema suṁdarigī
paṭṭābhiṣhegaṁ... paṭṭābhiṣhegaṁ

manasu virisinā manasu maruvanī madhura jīvida mānavamūrdigi
maṁtrābhiṣhegaṁ... maṁtrābhiṣhegaṁ

rāgāla sigalo.. anurāgāla guḍilo ...
bhāvālabaḍilo.. anubhavāla ŏḍilo ...
vĕlasina rāgadevadā... rāgābhiṣhegaṁ
vĕlasina premavijedā... premābhiṣhegaṁ

premābhiṣhegaṁ... premagu paṭṭābhiṣhegaṁ
premābhiṣhegaṁ... premagu paṭṭābhiṣhegaṁ

ŏga devuḍi guḍilo ŏga devada ŏḍilo
niduriṁche anurāgaṁ kuribiṁche abhiṣhegaṁ
premābhiṣhegaṁ premagu paṭṭābhiṣhegaṁ
premābhiṣhegaṁ premagu paṭṭābhiṣhegaṁ ||2||

saraṇaṁ 2:

kalalasāḍuna pĕḽḽiballagilo kadalivachchina pĕḽḽigūdurigī..
..puṣhpābhiṣhegaṁ.. puṣhpābhiṣhegaṁ

pāḍa mārinā pallavi mārsanī praṇayalogabu premamūrdigi..
..svarṇābhiṣhegaṁ.. svarṇābhiṣhegaṁ

svapnāla niṁgilo.. svargāla bāḍalo...
baṁgāru toḍalo.. radanāla kŏmmagu...
virisina svapna... suṁdarī kṣhīrābhiṣhegaṁ...
kŏlisinaprema pūjārī..amṛtābhiṣhegaṁ...

premābhiṣhegaṁ... premagu paṭṭābhiṣhegaṁ
premābhiṣhegaṁ... premagu paṭṭābhiṣhegaṁ

ŏga devuḍi guḍilo... ŏga devada ŏḍilo
niduriṁche anurāgaṁ... kuribiṁche abhiṣhegaṁ
premābhiṣhegaṁ... premagu paṭṭābhiṣhegaṁ
premābhiṣhegaṁ... premagu paṭṭābhiṣhegaṁ