ఒడియప్పా…. ఒడియప్పా
పల్లవి:
ఒడియప్పా…. ఒడియప్పా… ఒడియప్పా…. ఒడియప్పా…
ఒడియప్పా ఒడియప్పా ఒడి ఒడియప్పా
ఓనామాలొప్పా శివాయః తప్పా చెప్పేయ్యప్పా ఓపిగ్గా ఓ చెన్నప్పా
ఆవులు మేపే అల్లరి గోపాలప్పా పల్లవి చెప్పా పై చరణం నువ్వే చెప్పేయిరప్పా
ఒడియప్పా…. ఒడియప్పా… ఒడియప్పా…. ఒడియప్పా…
ఒడియప్పా ఒడియప్పా ఒడి ఒడియప్పా
చరణం 1:
ఒడియప్పా…. ఒడియప్పా…ఒడియప్పా…. ఒడియప్పా…
ఒడియప్పా ఒడియప్పా ఒడి ఒడియప్పా
ఒకరికి ఒకరప్పా ఒంటిగ లేమప్పా నువ్వే నేనప్పా నేనే నువ్వప్పా
నీకు నాకు ఉన్నాడప్పా ఆ పైవున్నప్పా ఆ పైవున్నప్పా ఆ పైవున్నప్పా ఆ పైవున్నప్పా
ఒడియప్పా ఒడియప్పా ఒడియప్పా ఒడియప్పా ఒడి ఒడియప్పా
చరణం 2:
ఓనామాలొప్పా శివాయః తప్పా చెప్పేయ్యప్పా ఓపిగ్గా ఓ చెన్నప్పా
ఆవులు మేపే అల్లరి గోపాలప్పా పల్లవి చెప్పా పై చరణం కూడా నేనే చెప్పా
ఒడియప్పా…. ఒడియప్పా…
ఒడియప్పా ఒడియప్పా ఒడి ఒడియప్పా ఒడి ఒడియప్పా
pallavi:
ŏḍiyappā…. ŏḍiyappā… ŏḍiyappā…. ŏḍiyappā…
ŏḍiyappā ŏḍiyappā ŏḍi ŏḍiyappā
onāmālŏppā śhivāyaḥ tappā sĕppeyyappā obiggā o sĕnnappā
āvulu mebe allari gobālappā pallavi sĕppā pai saraṇaṁ nuvve sĕppeyirappā
ŏḍiyappā…. ŏḍiyappā… ŏḍiyappā…. ŏḍiyappā…
ŏḍiyappā ŏḍiyappā ŏḍi ŏḍiyappā
saraṇaṁ 1:
ŏḍiyappā…. ŏḍiyappā…ŏḍiyappā…. ŏḍiyappā…
ŏḍiyappā ŏḍiyappā ŏḍi ŏḍiyappā
ŏgarigi ŏgarappā ŏṁṭiga lemappā nuvve nenappā nene nuvvappā
nīgu nāgu unnāḍappā ā paivunnappā ā paivunnappā ā paivunnappā ā paivunnappā
ŏḍiyappā ŏḍiyappā ŏḍiyappā ŏḍiyappā ŏḍi ŏḍiyappā
saraṇaṁ 2:
onāmālŏppā śhivāyaḥ tappā sĕppeyyappā obiggā o sĕnnappā
āvulu mebe allari gobālappā pallavi sĕppā pai saraṇaṁ kūḍā nene sĕppā
ŏḍiyappā…. ŏḍiyappā…
ŏḍiyappā ŏḍiyappā ŏḍi ŏḍiyappā ŏḍi ŏḍiyappā