O sinna maada

ఓ చిన్న మాట
Year
Language

పల్లవి:

హే.. లలలలర.. రా..
హే.. లలలా.. లలలా.. హా.. హా..

ఓ చిన్న మాట.. వయ్యారం పాడింది పాటా
సింగారం.. పిలిచెను.. నిలిచెను
నీకై కనలేవా.. ఓ రాజా..
ఓ చిన్న మాట.. వయ్యారం పాడింది పాటా

చరణం 1:

సరసాన పాడవా.. చిరునవులు చిందవా
లలల... లా...
సరసాన పాడవా.. చిరునవులు చిందవా..
వలపుంది నాలో.. లలలల...
అందుకొనగలేవా.. ఊరించలేవా.. లలల
లలలలా..
చల్లనైన వేళా..

నా కళ్ళలో.. ఊగేటి ప్రేమా
పిలిచెను.. లలలల
వలచెను.. లలలల
రాజా...

ఓ చిన్న మాట.. వయ్యారం పాడింది పాటా
ఓ చిన్న మాట.. వయ్యారం పాడింది పాటా

చరణం 2:

రాగాల విందుగా.. పాడేవు కోకిలా..
నీ నవ్వులోనా.. లలలల..
చిలికె విరుల వానా..
ఈ మంచి వేళా.. లలలల
పలికె మరుల వీణా...

నా గుండెలో మోహాలు విరిసె..
మనసులు.. లలలల
కలిసెను.. లలలలా
రావే.. ఓహో.. ఓహో..

ఓ చిన్న మాట.. వయ్యారం.. పాడింది పాటా..
సింగారం.. లలలల... లలరలల.. లాలా.. లాలా
ఓ చిన్న మాట.. వయ్యారం.. పాడింది పాటా

pallavi:

he.. lalalalara.. rā..
he.. lalalā.. lalalā.. hā.. hā..

o sinna māḍa.. vayyāraṁ pāḍiṁdi pāḍā
siṁgāraṁ.. pilisĕnu.. nilisĕnu
nīgai kanalevā.. o rājā..
o sinna māḍa.. vayyāraṁ pāḍiṁdi pāḍā

saraṇaṁ 1:

sarasāna pāḍavā.. sirunavulu siṁdavā
lalala... lā...
sarasāna pāḍavā.. sirunavulu siṁdavā..
valabuṁdi nālo.. lalalala...
aṁdugŏnagalevā.. ūriṁchalevā.. lalala
lalalalā..
sallanaina veḽā..

nā kaḽḽalo.. ūgeḍi premā
pilisĕnu.. lalalala
valasĕnu.. lalalala
rājā...

o sinna māḍa.. vayyāraṁ pāḍiṁdi pāḍā
o sinna māḍa.. vayyāraṁ pāḍiṁdi pāḍā

saraṇaṁ 2:

rāgāla viṁdugā.. pāḍevu kogilā..
nī navvulonā.. lalalala..
siligĕ virula vānā..
ī maṁchi veḽā.. lalalala
paligĕ marula vīṇā...

nā guṁḍĕlo mohālu virisĕ..
manasulu.. lalalala
kalisĕnu.. lalalalā
rāve.. oho.. oho..

o sinna māḍa.. vayyāraṁ.. pāḍiṁdi pāḍā..
siṁgāraṁ.. lalalala... lalaralala.. lālā.. lālā
o sinna māḍa.. vayyāraṁ.. pāḍiṁdi pāḍā