O seli.. anaargali

ఓ చెలి.. అనార్కలి
Work
Year
Language

పల్లవి:

ఓ చెలి.. అనార్కలి..
ఓ చెలి.. అనార్కలి..
నా కళ్ళలో కలలు నీవి
నా గుండెలో లయలు నీవి
ప్రతిశ్వాసలో ఉయ్యాలూగు
నా పంచ ప్రాణాలు నీవే సుమా
ప్రియతమా...
ఓ చెలి.. అనార్కలి..
నా కళ్ళలో కలలు నీవి
నా గుండెలో లయలు నీవి
ప్రతిశ్వాసలో ఉయ్యాలూగు
నా పంచ ప్రాణాలు నీవే సుమా
ప్రియతమా...

చరణం 1:

ఏకాంతమేనాడు లేదు నీ ఊహ నావెంట ఉంటే
వీచే గాలి నీ ఊసులై తాకుతూ ఉంటే
దూరం దిగులు పడదా నిన్ను దాచలేనని
ప్రియతమా...

ఊహవో.. నిజానివో..
నీకైనా తెలుసా ఓ ప్రేమా
ఏమైనా నువ్వంటే ప్రేమా
నువ్వేంచేసినా ఎదే కోసినా
నిన్ను ప్రేమించడం న్యాయమో
నేరమో...

ఓ చెలి.. అనార్కలి..
నా కళ్ళలో కలలు నీవి
నా గుండెలో లయలు నీవి
ప్రతిశ్వాసలో ఉయ్యాలూగు
నా పంచ ప్రాణాలు నీవే సుమా
ప్రియతమా...

pallavi:

o sĕli.. anārgali..
o sĕli.. anārgali..
nā kaḽḽalo kalalu nīvi
nā guṁḍĕlo layalu nīvi
pradiśhvāsalo uyyālūgu
nā paṁcha prāṇālu nīve sumā
priyadamā...
o sĕli.. anārgali..
nā kaḽḽalo kalalu nīvi
nā guṁḍĕlo layalu nīvi
pradiśhvāsalo uyyālūgu
nā paṁcha prāṇālu nīve sumā
priyadamā...

saraṇaṁ 1:

egāṁtamenāḍu ledu nī ūha nāvĕṁṭa uṁṭe
vīse gāli nī ūsulai tāgudū uṁṭe
dūraṁ digulu paḍadā ninnu dāsalenani
priyadamā...

ūhavo.. nijānivo..
nīgainā tĕlusā o premā
emainā nuvvaṁṭe premā
nuvveṁchesinā ĕde kosinā
ninnu premiṁchaḍaṁ nyāyamo
neramo...

o sĕli.. anārgali..
nā kaḽḽalo kalalu nīvi
nā guṁḍĕlo layalu nīvi
pradiśhvāsalo uyyālūgu
nā paṁcha prāṇālu nīve sumā
priyadamā...