పల్లవి:
O range love ఇది ఓ బేబీ
ఓటమినెపుడు చూడంది
truth or dare అని చెల్తా హై యే కభీ
హే heart జోరుడి అబీబీ... ప్రేమను తాగే honey bee..
that's why మేరా దిల్ చహ్తే హై సభీ
మౌంట్ ఎవరెస్టై ఎదిగే లవ్‌ని
చేరాలంటే కావాలిగా daring
macanas gold లా తాగే లవ్‌ని...
వుండాలంటే చెయ్యాలిగ కూంబింగ్
కమ్మని కవితల కబురుల్లో కనబడదమ్మో లవ్వు
నిజాన్ని దాచే హార్టుల్లో నీ ప్రేమనందుకోలేవు..హోయ్
O range love ఇది ఓ బేబీ
ఓటమినెపుడు చూడంది
truth or dare అని చెల్తా హై యే కభీ
హే heart జోరుడి అబీబీ ప్రేమను తాగే honey bee
that's why మేరా దిల్ చహ్తే హై సభీ
చరణం 1:
నే వెయ్యిసార్లు ప్రేమిస్తా నా గుండేలోన ఫీలుంది
నే కొత్త చరితనే రాస్తా నా లవ్‌లో లైఫుంది
నే కన్న కలను సాధిస్తా నా లోన పచ్చి నిజముంది
ఎదలోకి తొంగి చూశావా నువ్వొణికే తెగువుంది
ఓ ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ వీడకే ప్రేమ
నువు దామ్మ దామ్మ దామ్మ దామ్మ దామ్మ దారికే దామ్మా
పగలే కలలను చూపించే వయసుకు పడిపోకమ్మా
నిజముగా నిన్నే ప్రేమించే హృదయాన్ని కోరుకోవమ్మా
O range love ఇది ఓ బేబీ
ఓటమినెపుడు చూడంది
truth or dare అని చెల్తా హై యే కభీ
హే heart జోరుడి అబీబీ ప్రేమను తాగే honey bee
that's why మేరా దిల్ చహ్తే హై సభీ
చరణం 2:
లవ్ మంచు పూలు కురిపిస్తే నువు మంటరేపి చంపొద్దు
లవ్ చెయ్యి కలుపుతానంటే నువు చెలిమిని పెంచొద్దు
లవ్ అమృతాన్ని తాగిస్తే నువు చేదు విషం చిమ్మొద్దు
లవ్ పల్లవించు పాటైతే తన గొంతును కొయ్యొద్దు
హే సైరా సైరా సైరా సైరా సైరా ప్రేమకే సైరా
నువు వేయ్‌రా వేయ్‌రా వేయ్ వేయ్ వేయ్ వేయ్‌రా పందెమే వేయ్‌రా
ప్రేమికులంతా ఒకటైనా నిలవరు నాతో పోటీ
ఒకరికి ఒకరను ప్రేమల్లో ఏముందిలేర గ్యారంటీ
O range love O range love
O range love ఇది ఓ బేబీ
ఓటమినెపుడు చూడంది
truth or dare అని చెల్తా హై యే కభీ
హే heart జోరుడి అబీబీ ప్రేమను తాగే honey bee
that's why మేరా దిల్ చహ్తే హై సభీ
మౌంట్ ఎవరెస్టై ఎదిగే లవ్‌ని
చేరాలంటే కావాలిగా daring
macanas gold లా తాగే లవ్‌ని
వుండాలంటే చెయ్యాలిగా కూంబింగ్
కమ్మని కవితల కబురుల్లో కనబడదమ్మో లవ్వు
నిజాన్ని దాచే హార్టుల్లో నీ ప్రేమనందుకోలేవు