O premaa naa premaa(male version)

ఓ ప్రేమా నా ప్రేమా(male version)
Work
Year
Language

పల్లవి:

ఓ ప్రేమా నా ప్రేమా
ప్రేమే నాకు దైవం నీవే నాకు ప్రాణం
ఓ ప్రేమా నా ప్రేమా నా పాటే వినరావా
ప్రేమే నాకు దైవం నీవే నాకు ప్రాణం
వినిపించేను నా గానం రప్పించేను నీ ప్రాణం
ఓ ప్రేమా నా ప్రేమా నా పాటే వినరావా

చరణం 1:

గడిచిన దినముల కథలను మరువకు మనసులో ప్రియతమా
శిలనొక మనిషిగ మలచిన చెలియకు మరణమే శరణమా
ప్రణయపు పిలుపులు ప్రళయపు పిడుగులు తెలుసుకో ప్రియతమా
విధికిక విలయం ఎదలకు విజయం గెలుచుకో హృదయమా
నేను కానే దూరం ఈ ప్రేమ కాదే నేరం
సాగిపోతే దూరం ఇక ఆగిపోదా కాలం
గుడిలో దేవి లేకుంటే కొడిగట్టేను ఈ దీపం

ఓ ప్రేమ నా ప్రేమా నా పాటే వినరావా
ప్రేమే నాకు దైవం నీవే నాకు ప్రాణం
వినిపించేను నా గానం రప్పించేను నీ ప్రాణం
ఓ ప్రేమా నా ప్రేమా నా పాటే వినరావా

pallavi:

o premā nā premā
preme nāgu daivaṁ nīve nāgu prāṇaṁ
o premā nā premā nā pāḍe vinarāvā
preme nāgu daivaṁ nīve nāgu prāṇaṁ
vinibiṁchenu nā gānaṁ rappiṁchenu nī prāṇaṁ
o premā nā premā nā pāḍe vinarāvā

saraṇaṁ 1:

gaḍisina dinamula kathalanu maruvagu manasulo priyadamā
śhilanŏga maniṣhiga malasina sĕliyagu maraṇame śharaṇamā
praṇayabu pilubulu praḽayabu piḍugulu tĕlusugo priyadamā
vidhigiga vilayaṁ ĕdalagu vijayaṁ gĕlusugo hṛdayamā
nenu kāne dūraṁ ī prema kāde neraṁ
sāgibode dūraṁ iga āgibodā kālaṁ
guḍilo devi leguṁṭe kŏḍigaṭṭenu ī dībaṁ

o prema nā premā nā pāḍe vinarāvā
preme nāgu daivaṁ nīve nāgu prāṇaṁ
vinibiṁchenu nā gānaṁ rappiṁchenu nī prāṇaṁ
o premā nā premā nā pāḍe vinarāvā