O pamchevannela silaga

ఓ పంచెవన్నెల చిలక
Year
Language

పల్లవి:

ఓ మరదలా! నా మదిలో పొంగి పొరలే ప్రేమ వరదలా
నీరూ పాలు కలిసి ఒకటైనటులే
నీవూ.. నేనూ ఒకటే గదా

ఓ పంచె వన్నెల చిలకా, ఆ?! హా!
ఓ పంచె వన్నెల చిలకా, నీకెందుకింత అలకా? ||2||
మాటాడవేమే....
మాటాడవేమే నీ నోటీ ముత్యాలొలకా
ఓ పంచె వన్నెల చిలకా!
ఓ పంచె వన్నెల చిలకా, నీకెందుకింత అలకా?

చరణం 1:

ఓహో బావా! మార్చుకో నీ వంకరటింకర దోవా
ఊరికే నీవూ నేనూ ఒకటేననుకుంటే... ఒప్పుతుందా ఈ లోకం

ఓ కొంటె బావగారూ! హాయ్!
ఓ కొంటె బావగారూ! మనకెందుకింక పోరు ||2||
మా నాన్నగారు చూస్తే ...మా నాన్నగారు చూస్తే
మీ దుమ్మూ దులుపుతారు!
ఓ కొంటె బావగారు
ఓ కొంటె బావగారూ, మనకెందుకింక పోరు

చరణం 2:

సీమటపాకాయ లాగా చిటపటలాడేవు ||2||
ప్రేముందా లేదా ఓ మరదలా నా మీద
పంచెవన్నెల చిలకా...
ఓహొ పంచేవన్నెల చిలకా! నీకెందుకింత అలక

చరణం 3:

మరదలినైతే మాత్రం మరీ అంత చనువా?
మర్యాద గాదు నీ బావమరిది చొరవ
కొంటె బావగారు!
ఓ కొంటె బావగారు! మనకెందుకింక పోరూ
మా నాన్నగారు చూస్తే ...మా నాన్నగారు చూస్తే
మీ దుమ్మూ దులుపుతారు!
ఓ కొంటె బావగారు!..
ఓ పంచె వన్నెల చిలక!
ఓ కొంటె బావగారు!
ఓ పంచె వన్నెల చిలక!

pallavi:

o maradalā! nā madilo pŏṁgi pŏrale prema varadalā
nīrū pālu kalisi ŏgaḍainaḍule
nīvū.. nenū ŏgaḍe gadā

o paṁchĕ vannĕla silagā, ā?! hā!
o paṁchĕ vannĕla silagā, nīgĕṁdugiṁta alagā? ||2||
māḍāḍaveme....
māḍāḍaveme nī noḍī mutyālŏlagā
o paṁchĕ vannĕla silagā!
o paṁchĕ vannĕla silagā, nīgĕṁdugiṁta alagā?

saraṇaṁ 1:

oho bāvā! mārsugo nī vaṁkaraḍiṁkara dovā
ūrige nīvū nenū ŏgaḍenanuguṁṭe... ŏppuduṁdā ī logaṁ

o kŏṁṭĕ bāvagārū! hāy!
o kŏṁṭĕ bāvagārū! managĕṁdugiṁka poru ||2||
mā nānnagāru sūste ...mā nānnagāru sūste
mī dummū dulubudāru!
o kŏṁṭĕ bāvagāru
o kŏṁṭĕ bāvagārū, managĕṁdugiṁka poru

saraṇaṁ 2:

sīmaḍabāgāya lāgā siḍabaḍalāḍevu ||2||
premuṁdā ledā o maradalā nā mīda
paṁchĕvannĕla silagā...
ohŏ paṁchevannĕla silagā! nīgĕṁdugiṁta alaga

saraṇaṁ 3:

maradalinaide mātraṁ marī aṁta sanuvā?
maryāda gādu nī bāvamaridi sŏrava
kŏṁṭĕ bāvagāru!
o kŏṁṭĕ bāvagāru! managĕṁdugiṁka porū
mā nānnagāru sūste ...mā nānnagāru sūste
mī dummū dulubudāru!
o kŏṁṭĕ bāvagāru!..
o paṁchĕ vannĕla silaga!
o kŏṁṭĕ bāvagāru!
o paṁchĕ vannĕla silaga!