ఓ బేబి ఓ బేబి ఓ బేబి ఓ బేబి గురువా సో సెక
పల్లవి:
ఓ బేబి ఓ బేబి ఓ బేబి ఓ బేబి గురువా సో సెక్సీ
ఓ బేబి ఓ బేబి ఓ బేబి ఓ బేబి గురువా యు టచ్మి
కళ్ళలో స్వర్గం నువ్వే గుండెలో నరకం నువ్వే
మాటలో మధురం నువ్వే గొంతులో కళ్ళెం నువ్వే
నాప్రేమ గాధ నువ్వే ఓ చెలియా చెలియా ప్రియమైన బాధ నువ్వే
నా ప్రేమ జ్వాల నువ్వే ఓ సఖియా సఖియా మదిలోనా జ్వాల నువ్వే
ఓ బేబి ఓ బేబి ఓ బేబి ఓ బేబి గురువా సో సెక్సీ
ఓ బేబి ఓ బేబి ఓ బేబి ఓ బేబి గురువా యు టచ్మి
చరణం 1:
పువ్వై పువ్వై పరిమళించినావే ముళ్ళై ముళ్ళై మనసు కోసినావే
మెరుపై మెరుపై వెలుగు పంచినావే పిడుగై పిడుగై కలలు కూల్చినావే
ప్రేమకి అర్థం అంటే కన్నీట్లో పడవేనా ప్రేమకి గమ్యం అంటే సుడిగుండంలోకేనా
చింతల్లోనే ఉందమ్మా చేలగట్టు ఈ ప్రేమా
కనుకా మతిపోయి ప్రేమించానమ్మా కనుకా మూల్యాన్ని చెల్లించానమ్మా
నా ప్రేమ గాధ నువ్వే ఓ చెలియా చెలియా ప్రియమైన బాధ నువ్వే
నా ప్రేమ జ్వాల నువ్వే ఓ సఖియా సఖియా మదిలోన జ్వాల నువ్వే
చరణం 2:
నువ్వే నువ్వే ఆదరించినావే ఆపై ఆపై చీదరించినావే
నిన్నే నిన్నే ఆశ్రయించగానే నాలో నాలో ఆశ కొచ్చినావే
కోవెలలో కర్పూరం నా తనువుని కాల్చిందే
దేవత మెళ్ళో హారం ఉరితాడై బిగిసిందే
ప్రేమ పైనే నమ్మకం ... కోల్పోయానే ఈ క్షణం
ప్రేమ పని లేని చోటుకి వెళ్ళాలి
నువ్వు కనలేని గూటికి చేరాలి
ఓ బేబి ఓ బేబి ఓ బేబి ఓ బేబి గురువా సో సెక్సీ
ఓ బేబి ఓ బేబి ఓ బేబి ఓ బేబి గురువా యు టచ్మి
pallavi:
o bebi o bebi o bebi o bebi guruvā so sĕksī
o bebi o bebi o bebi o bebi guruvā yu ṭachmi
kaḽḽalo svargaṁ nuvve guṁḍĕlo naragaṁ nuvve
māḍalo madhuraṁ nuvve gŏṁtulo kaḽḽĕṁ nuvve
nāprema gādha nuvve o sĕliyā sĕliyā priyamaina bādha nuvve
nā prema jvāla nuvve o sakhiyā sakhiyā madilonā jvāla nuvve
o bebi o bebi o bebi o bebi guruvā so sĕksī
o bebi o bebi o bebi o bebi guruvā yu ṭachmi
saraṇaṁ 1:
puvvai puvvai parimaḽiṁchināve muḽḽai muḽḽai manasu kosināve
mĕrubai mĕrubai vĕlugu paṁchināve piḍugai piḍugai kalalu kūlsināve
premagi ardhaṁ aṁṭe kannīṭlo paḍavenā premagi gamyaṁ aṁṭe suḍiguṁḍaṁlogenā
siṁtallone uṁdammā selagaṭṭu ī premā
kanugā madiboyi premiṁchānammā kanugā mūlyānni sĕlliṁchānammā
nā prema gādha nuvve o sĕliyā sĕliyā priyamaina bādha nuvve
nā prema jvāla nuvve o sakhiyā sakhiyā madilona jvāla nuvve
saraṇaṁ 2:
nuvve nuvve ādariṁchināve ābai ābai sīdariṁchināve
ninne ninne āśhrayiṁchagāne nālo nālo āśha kŏchchināve
kovĕlalo karbūraṁ nā tanuvuni kālsiṁde
devada mĕḽḽo hāraṁ uridāḍai bigisiṁde
prema paine nammagaṁ ... kolboyāne ī kṣhaṇaṁ
prema pani leni soḍugi vĕḽḽāli
nuvvu kanaleni gūḍigi serāli
o bebi o bebi o bebi o bebi guruvā so sĕksī
o bebi o bebi o bebi o bebi guruvā yu ṭachmi