Nuvvoo nenu kalisi veludumte

నువ్వూ నేను కలిసి వెళుతుంటే
Year
Language

పల్లవి:

లలలలా...లా..లలలల..లా...
లలలలా...లా..లలలల..లా...

నువ్వూ నేను కలిసి వెళుతుంటే ...
ఎవరని ఎవరైనా అడిగారంటే...
నువ్వెవరివనీ...నేనెవరినని...
అసలు ఎవరికి ఎవరని చెప్పాలి...ఏం చెప్పాలి....

నువ్వూ నేను కలిసి వెళుతుంటే ...
ఎవరని ఎవరైనా అడిగారంటే...
నువ్వెవరివనీ...నేనెవరినని...
అసలు ఎవరికి ఎవరని చెప్పాలి...ఏం చెప్పాలి....

నువ్వూ నేను కలిసి వెళుతోంటే ...
ఎవరని ఎవరైనా అడిగారంటే..

చరణం 1:

ఎవరూ లేని ఏకాంత సమయంలో...ఓ..
ఎవరూ రాని ఏకాంత వనములో....ఓ...

ఎవరూ లేని ఏకాంత సమయంలో...ఓ..
ఎవరూ రాని ఏకాంత వనములో....ఓ...

ఒకరికి ఒకరుగా...ఇద్దరూ ఒకటిగా...
ఒకరికి ఒకరుగా...ఇద్దరూ ఒకటిగా...
నిలిచి...కలిసి...
నిలిచి...కలిసి మెలిసీ...
ఊహల లోకాన ఊరేగుతుంటే...

ఎవరని ఎవరైనా అడిగారంటే....
ఏమని చెప్పాలి...ఎవరని చెప్పాలి?
నువ్వే నేనని చెప్పాలి....నేనే నువ్వని చెప్పాలి...

నువ్వూ నేను కలిసి వెళుతుంటే ... ఎవరని ఎవరైనా అడిగారంటే...

చరణం 2:

దిక్కులకవతల వెన్నెల తీరంలో....ఓ..
చుక్కలకివతల చీకటి నీడలలో...ఓ...

దిక్కులకవతల వెన్నెల తీరంలో....ఓ..
చుక్కలకివతల చీకటి నీడలలో...ఓ...

ఈడూ జోడుగా...తోడూ నీడగా...
ఈడూ జోడుగా...తోడూ నీడగా...
కలగా....కథగా..
కలగా...కథగా..జతగా...ఆ..
ముద్దుల రేవున మునకలు వేస్తుంటే...

ఎవరని ఎవరైనా అడిగారంటే....
ఏమని చెప్పాలి...ఎవరని చెప్పాలి?
నువ్వే నేనని చెప్పాలి....నేనే నువ్వని చెప్పాలి...

నువ్వూ నేను కలిసి వెళుతుంటే ... ఎవరని ఎవరైనా అడిగారంటే...
నువ్వెవరివనీ...నువ్వెవరివనీ...
అసలు ఎవరికి ఎవరని చెప్పాలి...ఏం చెప్పాలి....

లాలాలాలా..లాలాలాలా..లలలలలా...లాలాలాలా.....

pallavi:

lalalalā...lā..lalalala..lā...
lalalalā...lā..lalalala..lā...

nuvvū nenu kalisi vĕḽuduṁṭe ...
ĕvarani ĕvarainā aḍigāraṁṭe...
nuvvĕvarivanī...nenĕvarinani...
asalu ĕvarigi ĕvarani sĕppāli...eṁ sĕppāli....

nuvvū nenu kalisi vĕḽuduṁṭe ...
ĕvarani ĕvarainā aḍigāraṁṭe...
nuvvĕvarivanī...nenĕvarinani...
asalu ĕvarigi ĕvarani sĕppāli...eṁ sĕppāli....

nuvvū nenu kalisi vĕḽudoṁṭe ...
ĕvarani ĕvarainā aḍigāraṁṭe..

saraṇaṁ 1:

ĕvarū leni egāṁta samayaṁlo...o..
ĕvarū rāni egāṁta vanamulo....o...

ĕvarū leni egāṁta samayaṁlo...o..
ĕvarū rāni egāṁta vanamulo....o...

ŏgarigi ŏgarugā...iddarū ŏgaḍigā...
ŏgarigi ŏgarugā...iddarū ŏgaḍigā...
nilisi...kalisi...
nilisi...kalisi mĕlisī...
ūhala logāna ūreguduṁṭe...

ĕvarani ĕvarainā aḍigāraṁṭe....
emani sĕppāli...ĕvarani sĕppāli?
nuvve nenani sĕppāli....nene nuvvani sĕppāli...

nuvvū nenu kalisi vĕḽuduṁṭe ... ĕvarani ĕvarainā aḍigāraṁṭe...

saraṇaṁ 2:

dikkulagavadala vĕnnĕla tīraṁlo....o..
sukkalagivadala sīgaḍi nīḍalalo...o...

dikkulagavadala vĕnnĕla tīraṁlo....o..
sukkalagivadala sīgaḍi nīḍalalo...o...

īḍū joḍugā...toḍū nīḍagā...
īḍū joḍugā...toḍū nīḍagā...
kalagā....kathagā..
kalagā...kathagā..jadagā...ā..
muddula revuna munagalu vestuṁṭe...

ĕvarani ĕvarainā aḍigāraṁṭe....
emani sĕppāli...ĕvarani sĕppāli?
nuvve nenani sĕppāli....nene nuvvani sĕppāli...

nuvvū nenu kalisi vĕḽuduṁṭe ... ĕvarani ĕvarainā aḍigāraṁṭe...
nuvvĕvarivanī...nuvvĕvarivanī...
asalu ĕvarigi ĕvarani sĕppāli...eṁ sĕppāli....

lālālālā..lālālālā..lalalalalā...lālālālā.....