నువ్వేం మాయ చేసావోగాని ...
పల్లవి:
నువ్వేం మాయ చేసావో కాని ఓ మనసా చెప్పమ్మా నిజాన్ని
క్షణం ఆగనంటోంది వోణి మరీ చిలిపిదీ వయసు బాణీ
హయ్యా హయ్యారే హయ్యారే హయ్యా చిందులేస్తున్న ఈ అల్లరి
ఓ సయ్యా సయ్యారే సయ్యారే సయ్యా ఎటు పోతుందో ఏమో మరి (2)
చరణం 1:
ఔరా పంచకల్యాణి పైనా వస్తాడంట యువరాజు అవునా
నువ్వేమైనా చూసావా మైనా తెస్తున్నాడా ముత్యాల మేనా
హయ్యా హయ్యారే హయ్యారే హయ్యా మొగలి పువ్వంటి మొగుడెవ్వరే
ఓ సయ్యా సయ్యారే సయ్యారే సయ్యా మేళ తాళాల మనువెప్పుడే
ఔరా పంచకళ్యాణి పైనా వస్తాడంట యువరాజు అవునా
నువ్వేమైనా చూసావా మైనా తెస్తున్నాడా ముత్యాల మేనా
చరణం 2:
కలా నువ్వు ఏ చాటునున్నా అలా ఎంత కవ్వించుతున్నా
ఇలా నిన్ను వెంటాడి రానా ఎలాగైన నిన్ను కలుసుకోనా
హయ్యా హయ్యారే హయ్యారే హయ్యా ఆశ పడుతున్న ఈ నా మది
ఓ సయ్యా సయ్యారే సయ్యారే సయ్యా అది తీరేది ఎపుడన్నది
నువ్వేంమాయ చేసావోగాని ఓ మనసా చెప్పమ్మా నిజాన్నీ
క్షణం ఆగనంటోంది వోణీ మరీ చిలిపిదీ వయసు బాణీ
pallavi:
nuvveṁ māya sesāvo kāni o manasā sĕppammā nijānni
kṣhaṇaṁ āganaṁṭoṁdi voṇi marī silibidī vayasu bāṇī
hayyā hayyāre hayyāre hayyā siṁdulestunna ī allari
o sayyā sayyāre sayyāre sayyā ĕḍu poduṁdo emo mari (2)
saraṇaṁ 1:
aurā paṁchagalyāṇi painā vastāḍaṁṭa yuvarāju avunā
nuvvemainā sūsāvā mainā tĕstunnāḍā mutyāla menā
hayyā hayyāre hayyāre hayyā mŏgali puvvaṁṭi mŏguḍĕvvare
o sayyā sayyāre sayyāre sayyā meḽa tāḽāla manuvĕppuḍe
aurā paṁchagaḽyāṇi painā vastāḍaṁṭa yuvarāju avunā
nuvvemainā sūsāvā mainā tĕstunnāḍā mutyāla menā
saraṇaṁ 2:
kalā nuvvu e sāḍununnā alā ĕṁta kavviṁchudunnā
ilā ninnu vĕṁṭāḍi rānā ĕlāgaina ninnu kalusugonā
hayyā hayyāre hayyāre hayyā āśha paḍudunna ī nā madi
o sayyā sayyāre sayyāre sayyā adi tīredi ĕbuḍannadi
nuvveṁmāya sesāvogāni o manasā sĕppammā nijānnī
kṣhaṇaṁ āganaṁṭoṁdi voṇī marī silibidī vayasu bāṇī